నక్షత్రం ఉదయించెను యాకోబులో | Nakshathram Udhayinchenu Yakobulo Song Lyrics || Telugu Christian Christmas Song
Telugu Lyrics
Nakshathram Udhayinchenu Song lyrics in Telugu
నక్షత్రం ఉదయించెను యాకోబులో – రాజదండము లేచెను ఇశ్రాయేలులో.. (2)
స్వల్పమైన బేత్లేహేము ఎఫ్రాతా నుండి (2)
లోకాన్ని ఏలువాడు ఏతెంచేను.. (2) || నక్షత్రం ||
1. మనుష్యుని పోలికగా జన్మించి – దాసుని రూపం దాల్చుకున్నాడు
తన్ను తానే రిక్తునిగా చేసుకొని – కల్వరి సిలువలో మరణించాడు.. (2)
మృత్యుంజయుడై – తిరిగి లేచాడు.. (2)
పరలోక రాజ్యానికి – దారి చూపాడు.. (2) || నక్షత్రం ||
2. పాపం బాపెను శాపం బాపెను – దుఃఖమంతా తొలగించెను
శాంతి సమాధానం లోకానికి ఇచ్చెను – నీతి రాజ్యం స్థాపించెను.. (2)
కరుణించే యేసయ్య – జీవమిచ్చే యేసయ్య.. (2)
మనిషిగా జన్మించి – రక్షనిచ్చాడు… (2) || నక్షత్రం ||
3. పాపాలొప్పుకొని యేసుని నమ్మితే – పరిశుద్దినిగా మార్చివేస్తాడు
నిత్య నరకాగ్ని నుండి తప్పించి – నిత్య రాజ్యం చేరుస్తాడు.. (2)
యేసయ్యే మార్గం – యేసయ్యే సత్యం.. (2) యేసయ్యే జీవం – యేసయ్యే ద్వారం.. (2)
|| నక్షత్రం ||
English Lyrics
Nakshathram Udhayinchenu Song lyrics in English
Nakshathram Uthayinchenu Yakobulo – Rajadhandamu Lechenu Israyelulo.. (2)
Swalpamaina Bethlehemu Ephrathaa Nundi (2)
Lokani Eluvadu Yethenchenu.. (2) || Nakshathram ||
1. Manushyuni Polikaga Janminchi – Dhaasuni Roopam Dhalchukunnadu
Thannu Thane Rikthuniga Chesukoni – Kalvari Siluvalo Maraninchadu (2)
Mruthyunjayudai – Thirigi Lechadu.. (2)
Paraloka Rajyaniki – Dhaari Choopadu.. (2) || Nakshathram ||
2. Paapam Baapenu Saapam Baapenu – Dhukhamanthaa Tholaginchenu
Santhi Samadhanam Lokaniki Ichenu – Neethi Rajyam Sthapinchenu.. (2)
karuninche Yesayya – Jeevamiche Yesayya.. (2)
Manishiga Janmichi – Rakshanichadu… (2) || Nakshathram ||
3. Papaloppukoni Yasuni Nammithe – Parishudduniga Maarchivesthadu
Nithy Narakaagni Nundi Thappinchi – Nithya Rajyam Cherusthadu.. (2)
Yesayye Maargam – Yesayye Sathyam.. (2)
Yesayye Jeevam – Yesayye Dwaram (2) || Nakshathram ||
Song Credits
Lyrics Composed: John Victor
Vocals: Joshua Gariki Garu
Tune: Ps. Santhi Laalgaru
Music: Maddy (Madhav)
Editing and VFX: Prasad
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs