నడిపిస్తాడు నా దేవుడు | Nadipistadu Naa Devudu

నడిపిస్తాడు నా దేవుడు | Nadipistadu Naa Devudu || Telugu Christian Hope Song By A R Stevenson Garu

Telugu Lyrics

Nadipistadu Naa Devudu Lyrics in Telugu

నడిపిస్తాడు నా దేవుడు – శ్రమలోనైనా నను విడువడు (2)

అడుగులు తడబడినా – అలసట పైబడినా (2)

చేయి పట్టి వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2)     || నడిపిస్తాడు ||


1. అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా (2)

తన చిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకు నను చేర్చుతాడు (2)    || నడిపిస్తాడు ||


2. కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా (2)

తన చిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకు నను చేర్చుతాడు (2)    || నడిపిస్తాడు ||


3. నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన (2)

తన చిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకు నను చేర్చుతాడు (2)    || నడిపిస్తాడు ||

English Lyrics

Nadipistadu Naa Devudu Lyrics in English

Nadipistadu Naa Devudu – Sramalonaina Nanu Viduvadu (2)

Adugulu Thadabadina – Alasata Paibadina (2)

Cheyi Patti Vennuthatti – Chakkani Aalochana Cheppi (2)   || Nadipistadu ||


1. Andhakaramae Dhaari Moosina – Nindhale Nanu Krungadheesina (2)

Thana Chittam Neraverchuthadu – Gamyam Varaku Nanu Cherchuthadu (2)

|| Nadipistadu ||


2. Kastala Kolimi Kalchivesina – Sokalu Gundenu Cheelchivesina (2)

Thana Chittam Neraverchuthadu – Gamyam Varaku Nanu Cherchuthadu (2)

|| Nadipistadu ||


3. Nakunna Kalimi Karigipoyna – Nakunna Balimi Tharigipoyna (2)

Thana Chittam Neraverchuthadu – Gamyam Varaku Nanu Cherchuthadu (2)

|| Nadipistadu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Vocals By: A R Stevenson Garu

Track Music

Nadipistadu Naa Devudu Track Music

Ringtone Download

Nadipistadu Naa Devudu Ringtone Download

Mp3 Song Download

Nadipistadu Naa Devudu Mp3 Song Download

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro