నా యేసుని నగరిలో | Naa Yesuni Nagarilo Song Lyrics

నా యేసుని నగరిలో | Naa Yesuni Nagarilo Song Lyrics || Telugu Christian Second coming Song

Telugu Lyrics

Naa Yesuni Nagarilo Song Lyrics in Telugu

నా యేసుని నగరిలో బాధలుండవు

శ్రీ యేసుని నగరిలో వ్యాధులుండవు

మన యేసుని నగరిలో రోదనుండదు

ప్రభు యేసుని నగరిలో మరణముండదు

రత్నాల రహదారులు బంగారు భవనాలు – చీకటి ఉండదు వెలుగే నిత్యము (2)

ఆకలైన దాహమైన ఉండవక్కడ  – వడగాలి ఎండైనా తగలదక్కడ  (2)  || నా యేసుని ||


1. ఎవరు వస్తారు ప్రభు సుందర పురము  – ఎక్కాలి వారు రక్షణ రధము (2)

ఇరుకు ద్వారమందు ఈ బండి పోవును – కష్టకరముగా ప్రయాణముండును  (2)

ఇష్టమైన యెడల నీవు త్వరగా ఎక్కు సోదరా –

కష్టమైన ఓర్చుకుంటే కలదు నీకు సుఖమురా  (2)  || నా యేసుని ||


2. పోయారు ఎందరో నాశనపురము  – ఎక్కారు వారు సాతాను రధం  (2)

విశాల మార్గమందు వీడి బండి పోవును  – ఇష్టతరముగా ప్రయాణముండును (2)

కష్టమైన యేసు బండి ఎక్కరా సోదరా  –

సాతాను బండి ఎక్కి  నరకమునకు పోకురా (2) || నా యేసుని ||

English Lyrics

Naa Yesuni Nagarilo Song Lyrics in English

Naa Yesuni Nagarilo Baadhalundavu

Sree Yesuni Nagarilo Vyadhulundavu

Mana Yesuni Nagarilo Rodhanundadhu

Prabhu Yesuni Nagarilo Maranamundadhu

Rathnaala Rahadharulu Bangaaru Bhavanaalu – Cheekati Unadhu Veluge Nithyamu (2)

Aakalaina Dhaahamaina Undavakkada –

Vadagaali Endaina Thagaladhakkada (2) || Naa Yesuni ||


1. Evaru Vasthaaru Prabhu Sundhara Puramu  – Ekkali Vaaru Rakshana Radhamu (2)

Iruku Dhwaramandhu Ee Bandi Povunu – Kastatharamugaa Prayanamundunu (2)

Istamaina Edala Neevu Thwaraga Ekku Sodharaa –

Kastamaina Orchukunte Kaladhu Neeku Sukhamuraa (2) || Naa Yesuni ||


2. Poyaru Endharo Naasanapuramu – Ekkaru Vaaru Saathanu Radhamu (2)

Visaala Maargamandhu Veedi Bandi Povunu – Istatharamugaa Prayanamundunu (2) Kastamaina Yesu Bandi Ekkaraa Sodharaa –

Saathanu Bandi Ekki Narakamunaku Pokuraa  (2) || Naa Yesuni ||

Song Credits

Lyrics: Pastor Yesebu Garu

Vocals: Joshua Gariki

Music Composed: Danuen

Rhythm Programming: Kishore Emmanuel

Mix and Mastered: AAG Team Sathyam Garu

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Second Coming Songs

Click Here for more Telugu Christian Second coming Songs

Leave a comment

You Cannot Copy My Content Bro