నా ప్రాణమా యెహోవాను | Naa Pranama Yehovanu Song Lyrics

Telugu Lyrics

Naa Pranama Yehovanu Song Lyrics in Telugu

నా ప్రాణమా యెహోవాను నీవు సన్నుతించి కొనియాడు

నా నాధుడేసుని సన్నిధిలోనే సుఖ శాంతులు కలవు  (2)

యేసయ్యా నా యేసయ్యా (2)

నిను వీడి క్షణమైనా నేను బ్రతుకలేను స్వామి (2)        || నా ప్రాణమా ||


1.యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా – యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా  (2)

నిను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా –

నిను స్మరియించే కష్టమే నాకు యెంతో మేలయ్యా  (2)       || నిను వీడి ||


2.మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు – మేలులెన్నో నాకొరకు దాచివుంచినాడమ్మ (2)

నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాతృడకానయ్యా –

ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా (2)        || నిను వీడి ||

English Lyrics

Naa Pranama Yehovanu Song Lyrics in English

Naa Pranama Yehovanu Neevu Sannuthinchi Koniyadu –

Naa Naadhudesuni Sannidhilonu Sukhasaanthulu Kalavu (2)

Yesayyaa Naa Yesayya (2)

Ninu Veedi Kshanamainaa Nenu Brathukalenu Swami (2)  || Naa Pranamaa ||


1.Yesu Leni Jeevitham Jeevithame Kaadhayyaa – Yesu Unna Jeevitham Kalakaalam Undunayaa (2)

Ninu Maripinche Sukhame Naku Ilalo Vaddayyaa –

Ninu Smariyinche Kashtame Naku Yentho Melayyaa (2)    || Ninu Veedi ||


2.Manchi Dhevudu Yesu Marachiponannaadu – Melulenno Naakoraku Dhachivunchinadamaaa (2)

Neevu Choopinche Aa Premaku Nenu Pathrudakaanayya –

Aa Premalone Nirathamu Nannu Nadupumu Yesayyaa  (2)     || Ninu Veedi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Naa Pranama Yehovanu Song Lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro