Telugu Lyrics
Naa Neethi Suryuda Lyrics in Telugu
నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా – సరిపోల్చలేను నీతో ఘనులైనవారిని (2)
రాజులకే మహరాజువు – కృపచూపే దేవుడవు
నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి || నా నీతి ||
1. శ్రమలలో బహుశ్రమలలో – ఆదరణ కలిగించెను
వాక్యమే కృపావాక్యమే – నను వీడని అనుబంధమై || 2 ||
నీ మాటలే జలధారలై – సంతృప్తినిచ్చెను
నీ మాటలే ఔషధమై – గాయములు కట్టెను
నీ మాటే మధురం || రాజులకే ||
2. మేలుకై సమస్తమును – జరిగించుచున్నావు నీవు
ఏదియు కొదువచేయవు – నిన్నాశ్రయించిన వారికి || 2||
భీకరమైన కార్యములు చేయుచున్నవాడా
సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్నవాడా
ఘనపరతును నిన్నే
ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయా
నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి || నా నీతి ||
3. సంఘమై నీ స్వాస్థ్యమై – నను నీయెదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో – నను ముద్రించియున్నావు నీవు || 2 ||
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని
తుదిశ్వాస నీ సన్నిధిలో విజయంచూడాలని
ఆశతో ఉన్నానయా
కరుణించే యేసయ్యా నీకోసమే నాజీవితం
నిన్నుచేరే ఆశయం తీరాలయ్యా
నిన్నుచూసే ఆక్షణం రావాలయ్యా
English Lyrics
Naa Neethi Suryuda Lyrics in English
Naa Neeti Suryuda – Bhuvinelu Yesayya
Saripolchalenu Neeto -Ghanulaina Vaarini (2)
Raajulake Raaraajuvu – Krupachupe Devudavu
Nadipinche Najareyudaa – Kaapaade Kaaparivi (Naa Neeti)
1. Sramalalo bahu sramalalo – Aadarana kaliginchenu
Vaakyame krupa vaakyame – Nanu veedani anubandhamai (2)
Nee maatale jaladhaaralai – Santrupti nichhenu
Nee maatale oushadhamai gaayamulu kattenu
Nee maate madhuram (Raajulake)
2. Melukai samastamunu – jariginchuchunnaavu neevu
Yediyu koduva cheyavu – Ninaasrayinchina vaarini (2)
Bheekaramaina kaaryamunu – cheyuchunna vaada..
Sajeevudavai adhika stotramu ponduchunna vaada..
Ghanaparatunu Ninne
Preminche Yesayya – Neevunte chaalunayya
Nadipinche Najareyuda – Kaapaade kaaparivi (Naa Neeti)
3. Sanghamai nee swaasthyamai – nanu nee yeduta nilapaalani
Aatmato mahimaatmato – Nanu mudrinchiyunanaavu neevu (2)
Varamulato phalamulato neekai bratakaalani
Tudiswaasha nee sannidhilo – vijayam chudaalani..
Aashato vunnanaya
Karuninche Yesayyaa – Neekosame naajeevitam
Ninu chere aashayam teeraalani – ninu chuse aakshanam Raavaalayya (Naa Neeti)
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Naa Neethi Suryuda Song Chords
నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా..
Dm C Dm
సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని! /2/
Dm (D7) Dm (D7) Dm
రాజులకే రారాజువు – కృపచూపే దేవుడవు
Dm C Dm C Dm
నడిపించే నజరేయుడా – కాపాడే… కాపరివి /నా నీతి/
Dm C
1. శ్రమలలో బహు శ్రమలలో – ఆదరణ కలిగించెను
C Dm
వాక్యమే కృపా వాక్యమే – నను వీడని అనుబంధమై /2/
Dm(b*) C(C**)
నీ మాటలే జల ధారాలై – సంతృప్తి నిచ్చెను
Dm(b*) C(C**)
నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను
C Dm
నీ మాటే మధురమ్! / రాజులకే /
How to Play on Keyboard
Naa Neethi Suryuda Song on Keyboard
Track Music
Naa Neethi Suryuda Song Track Music
Ringtone Download
Naa Neethi Suryuda Ringtone Download
MP3 song Download
Naa Neethi Suryuda MP3 Song Download