నా నమ్మకం నీవేగా | Naa Nammakam Neevegaa Song Lyrics

నా నమ్మకం నీవేగా | Naa Nammakam Neevegaa Song Lyrics || Telugu Christian Comfort Song

Telugu Lyrics

Naa Nammakam Neevegaa Lyrics in Telugu

నా నిరీక్షణ నీవేగా –  నా నమ్మకము  నీవేగా (2)

నాలో కలవరం రేగగా – నీవాక్యమే  నిమ్మళించేగా (2) || నా నిరీక్షణ ||


1. సాతాను నన్ను ప్రేరేపించగా  పాపముచేసి నీచుడనైతిని (2)

నా వారే నను దూరపరచగా  నీ వాక్యమే నను చేరదీసేగా (2)

నీ వాక్యమే నను చేరదీసేగా || నా నిరీక్షణ ||


2. పాపినైనా నా కొరకై నీవు పరలోకమును విడిచితివా (2)

ఇలలో ఎవ్వరు చేయని త్యాగం నా కొరకై నీవు చేసితివా (2)

నా కొరకై నీవు చేసితివా  || నా నిరీక్షణ ||


3. చీకటినుండి వెలుగులోనికి నీవు నన్ను నడిపించితివి (2)

కరువైన ఖడ్గమైన నేను నీ రక్షణలో నడిచెదనయ్య (2)

నీ రక్షణలో నడిచెదనయ్య || నా నిరీక్షణ ||

English Lyrics

Naa Nammakam Neevegaa Lyrics in English

Naa Nireekshana Neevegaa – Naa Nammakamu Neevega (2)

Naalo Kalavaram Regaga – Nee Vaakyame Nimmalinchega (2)

|| Naa Nireekshana ||


1. Sathanu Nannu Prerepinchaga Papamuchesi Neechudanaithini (2)

Naa Vaare Nanu Dhooraparachagaa Nee Vaakyame Nanu Cheradheesega (2)

Nee Vaakyame Nanu Cheradheesega || Naa Nireekshana ||


2. Paapinaina Naa Korake Neevu Paralokamunu Vidichithivaa (2)

Ilalo Evvaru Cheyani Thyagamu Naa Korakai Neevu Chesithivaa (2)

Naa Korakai Neevu Chesithivaa || Naa Nireekshana ||


3. Cheekatinundi Veluguloniki Neevu Nannu Nadipinchithivi (2)

Karuvainaa Khadgamainaa Nenu Nee Rakshanalo Nadichedhanayya (2)

Nee Rakshanalo Nadichedhanayya  || Naa Nireekshana ||

Song Credits

Produced by: సువార్త దళం మినిస్ట్రీస్, బెంగళూరు

Suvaartha Dhalam Ministries – Bangalore

Lyrics, Tunes: Bro. Krupananda N

Music: Prasanth Penumaka

Vocals: Nissi John Burre

Rhythms: Nishanth Penumaka

Sehnai: Pdt. Balesh

Veena: Phani Narayan

Flute: Ramesh K

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

The song is prepared from this Verse

కీర్తనలు 27:13

సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము.

More Comfort Songs

Click Here for more Telugu Christian Comfort Songs

Leave a comment

You Cannot Copy My Content Bro