నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు | Naa Deepamu Song Lyrics

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు | Naa Deepamu Song Lyrics || Hosanna Ministries Praise Song

Telugu Lyrics

Naa Deepamu Yesayya Lyrics in Telugu

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు

సుడిగాలిలోనైనా జడి వానలోనైనా – ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము

నీవు వెలిగించిన దీపము (2)    || నా దీపము ||


1. ఆరని దీపమై దేదీప్యమానమై – నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2)

చేసావు పండుగ – వెలిగావు నిండుగా (2)        || నా దీపము ||


2. మారని నీ కృప నను వీడనన్నది – మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2)

మ్రోగించుచున్నది – ప్రతి చోట సాక్షిగా (2)        || నా దీపము ||


3. ఆగని హోరులో ఆరిన నేలపై – నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2)

పరాక్రమ శాలివై – నడిచావు కాపరిగా (2)        || నా దీపము ||

English Lyrics

Naa Deepamu Yesayya Lyrics in English

Naa Deepamu Yesayya Neevu Veliginchinaavu

Sudigaalilonaina Jadi Vanalonaina – Aaripodhule Neevu Veliginchina Deepamu

Neevu Veliginchina Deepamu (2)     || Na Deepamu ||


1. Aarani Deepamai Dhedheepyamaanamai –

Na Hrudhaya Kovelapai  Dheepala Thoranamai (2)

Cheesaavu Panduga – Veligavu Ninduga (2)     || Na Deepamu ||


2. Maarani Nee Krupa Nanu Veedanannadhi –

Marmala Badilona  Sedhadirchuchunnaadhi (2)

Mroginchuchunnaadhi – Prathi Chota Sakshiga (2)     || Na Deepamu ||


3. Aagani Horulo Aarina Nelapai –

Na Mundhu Velasithive Sainyamulakadhipathivai (2)

Paraakrama Saalivai – Nadichaavu Kaaparigaa (2)     || Na Deepamu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist:  Pastor Yesanna Garu

(Founder of Hosanna Ministires – Guntur)

Vocals: Pastor Yesanna Garu

Music: Shrikanth D

Ringtone Download

Naa Deepamu Yesayya Ringtone Download

Mp3 Song Download

Naa Deepamu Yesayya Mp3 Song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro