నిన్నే నే నమ్మితి నీవే నా వైద్యుడవు | Na Vaidhyudavu Song Lyrics

నిన్నే నే నమ్మితి నీవే నా వైద్యుడవు | Na Vaidhyudavu Song Lyrics || Telugu Christian Prayer Song

Telugu Lyrics

Ninne Ne Nammithi Song Lyrics in Telugu

నిన్నే నే నమ్మితి నీవే నా వైద్యుడవు

నిన్నే నే నమ్మితి నీవే నా ఆధారము

ఏదేమైనా ఏ స్థితియైనా – నీవే నా సహాయము    || నిన్నే నే ||


1. ఎంతగానో వేదనతో – బలమంతా కోల్పోతిని

నిరీక్షణ నీవే దేవా – నన్ను బాగుచేయుమయ్యా (2)

ఏ తోడు లేక చేయూత లేక – నన్నందరు విడచిపోతిరే (2)

నా ఆధారం ఆశ్రయం ఆనందం అభయం – నీవేగా కృప చూపుము || నిన్నే నే ||


2. కన్నీరంతా ప్రేమతోనే – తుడచివేయుమయ్యా

దైవాత్మతో నన్ను తాకి – నన్ను స్వస్థపరచుమయ్యా (2)

యెహోవా రాఫా  యెహోవా షమ్మా – సర్వశక్తిమంతుడైన దేవా (2)

నీకసాధ్యమైనది ఏదియు లేదని – నమ్మెద జీవింపుము    || నిన్నే నే ||

English Lyrics

Ninne Ne Nammithi Song Lyrics in English

Ninne Ne Nammithi Neeve Naa Vaidhyudavu

Ninne Ne Nammithi Neeve Naa Aadhaaramu

Yedhemaina Ye Sthitiyaina – Neve Naa Saahaayamu   || Ninne Ne ||


1. Enthaagaano Vedhanatho – Balamanthaa Kolpothinii

Nireekshana Neve Dhevaa – Nannu Baagucheyyumayyaa (2)

Ye Thodu Leka Cheyutha Leka – Nannandharu Vidachipothire (2)

Naa Aadhaaram Aashrayam Aanandham Abhayam – Nevegaa Krupa Choopumu

|| Ninne Ne ||


2. Kanneerantaa Premathone – Thudachiveyumayyaa

Dhaivaatmato Nannu Thaaki – Nannu Svashtaparachumayyaa (2)

Yehova Raaphaa Yehova Shammaa – Sarvashakthimanthudaina Dhevaa (2)

Nee Kasaadhyamainadi Yedi Ledhani – Nammedha Jeevinpumu || Ninne Ne ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, Sung, Music by: Raj Prakash Paul

Key Flute & Hulusi: Pranam Kamalakar

Guitars: Keba Jeremiah

Bass: Napier Naveen Kumar

Track Music

Na Vaidhyudavu Song Track Music

Ringtone Download

Na Vaidhyudavu Ringtone Download

More Prayer Songs

Click Here for more Telugu Christian Prayer Songs

Leave a comment

You Cannot Copy My Content Bro