Telugu Lyrics
Na Sarwamu Nevenaya Song Lyrics in Telugu
నీవేనయ్యా నీవేనయ్యా నా సర్వము నీవేనయ్యా
నీకేనయ్యా నీకేనయ్యా నా సర్వము నీకేనయ్యా
నీదేనయ్యా నీదేనయ్యా నా సర్వము నీదేనయ్యా
నీతోనయ్యా నీతోనయ్యా నే నడిచెద నీతోనయ్యా
యేసయ్యా…. ఆ… – యేసయ్యా…. ఆ… (2)
1. నీ వాక్యమే నా మాటగా – నీ ఆత్మ నను నడుపగా
ఫలియించెద నీ సాక్షిగా – జీవించెద నీ మాదిరిగా
న్యాయముగా నడుచుకొనుచు – కనికరమును ప్రేమించుచు (2)
యేసయ్యా…. ఆ… – యేసయ్యా…. ఆ… (2)
2.నీ కృపలో నే ఉండగా – నా అండగా నీవు నిలువగా
నీకై నే పరితపించగా – కన్నీటిని తుడిచావుగా
నీ సాక్షిగా బ్రతికెదనయ్యా – నా జీవితం అంకితమయ్యా (2)
యేసయ్యా…. ఆ… – యేసయ్యా…. ఆ… (2)
నీవేనయ్యా నా ప్రాణము – నీవేనయ్యా నా స్నేహము
నీవేనయ్యా నా సర్వము – నీకేనయ్యా నా జీవితము (2)
యేసయ్యా…. ఆ… – యేసయ్యా…. ఆ… (2)
English Lyrics
Na Sarwamu Nevenaya Song Lyrics in English
Nevvenayya Neevenayya Na Sarwamu Neevenayya
Neekenayya Neekenayya Na Sarwamu Neekenayya
Needhenayya Needhenayya Na Sarwamu Needhenayya
Neethonayya Neethonayya Ne Nadichedha Neethonayyaaa
Yessayyaa……Aa.. – Yessayyaa..…Aa.. (2)
1.) Nee Vakyame Na Mataga – Nee Athma Nanu Nadupaga
Phaliyinchedha Nee Sakshiga – Jeevinchedha Nee Madhiriga
Nyayamu Ga Naduchukonuchu – Kanikaramunu Preminchuchu (2)
Yessayyaa……Aa.. – Yessayyaa..…Aa.. (2)
2.) Nee Krupalo Ne Undaga – Na Andaga Nivu Niluvaga
Neekai Ne Parithapinchaga – Kaneetini Thudichavu Ga
Nee Sakshiga Brathikedhanaya – Naa Jeevitham Ankithamayya.. (2)
Yessayyaa……Aa.. – Yessayyaa..…Aa.. (2)
Neevenayya Na Pranamu – Neevenayya – Na Snehamu
Neevenayya – Na Sarwamu – Neekenaya- Na Jeevithamu (2)
Yessayyaa……Aa.. – Yessayyaa..…Aa.. (2)
Song Credits
Music arranged and produced by Joel Sastry
Mixed and mastered by Deepak Cherian (Qompose Productions).
Recording engineers – Joel Sastry, and Deepak Cherian.
Producer & Director – David Parla
Dop – GV Prasanth Reddy
Art Director and Titling – Joe Davuluri
Production Control – Rohit Paul Neela, Joe Davuluri, Sujeeth Bathula.
Video Featuring:
Vocals: Ps Sammy Thangiah, Rev Paul Emmanuel
Lead Guitar: Joel Sastry
Acoustic Guitar: Yedidi Johanan
Bass Guitar: Rohit Neela
Drums: Samuel J Benaiah
Keys: Ronald Ross
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
David Parla Testimony
Please Click the link for the Testimony