నా ప్రియ యేసు రాజా | Na Priya Yesu Raja

నా ప్రియ యేసు రాజా | Na Priya Yesu Raja || Telugu Christian Prayer Song

Telugu Lyrics

Na Priya Yesu Raja Lyrics in Telugu

నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెపుడు

శోధనలో వేదనలో – నిన్నువీడి పోనియ్యకు   || నా ప్రియ ||


1. కలుషితమగు ఈ లోక౦ – కదిలెను నా కన్నులలో (2)

మరణ శరీరపు మరులే – మెదిలెను నా హృదయములో (2)

కల్వరిలో ఆదరి౦చు – ఆదరి౦చు ఆదరి౦చు   || నా ప్రియ ||


2. మరచితి నీ వాగ్దాన౦ – సడలెను నా విశ్వాస౦ (2)

శ్రమల ప్రవాహపు సుడులే – వడిగా నను పెనుగొనగా (2)

కల్వరిలో ఆదరి౦చు – ఆదరి౦చు ఆదరి౦చు   || నా ప్రియ ||

English Lyrics

Na Priya Yesu Ra Lyrics in English

Na Priya Yesu Raja Adhuko Nannepudu

Sodhanalo Vedhanalo – Ninnu Veedi Poniyyaku   || Na Priya ||


1. Kalushithamagu Ee Lokam – Kadhilenu Naa Kannulalo (2)

Marana Sareerapu Marule – Medhilenu Naa Hrudhayamulo (2)

Kalvarilo Aadharinchu – Aadharinchu Aadharinchu    || Na Priya ||


2. Marachithi Nee Vaagdhanam – Sadalenu Naa Viswasam (2)

Sramala Pravahapu Sudule – Vadigaa Nanu Penugonagaa (2)

Kalvarilo Aadharinchu – Aadharinchu Aadharinchu    || Na Priya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune: Jikki Dhevaraju Garu

More Prayer Songs

Click Here for more Telugu Christian Prayer Songs

Leave a comment

You Cannot Copy My Content Bro