నా ప్రాణమైన యేసు | Na Pranamaina Yesu || Telugu Christian Worship Song by Jayaseelan Garu
Telugu Lyrics
Na Pranamaina Yesu Song Lyrics in Telugu
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2)
నా ప్రాణమైన యేసు నా ప్రాణముతోనే కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతియింతున్ (2) || నా ప్రాణమైన ప్రాణమైన ||
1. లోకమంతా క్షణికమయ్యా – నీ ప్రేమే నాకు స్థిరమయ్యా (2)
నీ నామం కీర్తించెదను యేసయ్యా – నిన్నే నే హెచ్చించెదను రాజా (2)
|| నా ప్రాణమైన ప్రాణమైన ||
2. పరిశుద్ధ ఆత్మ చేత – అభిషేకం చేయుమయ్యా (2)
నీ కొరకే జీవించెదను యేసయ్యా – నీ కొరకే మరణించెదను దేవా (2)
|| నా ప్రాణమైన ప్రాణమైన ||
English Lyrics
Na Pranamaina Yesu Song Lyrics in English
Na Pranamaina Pranamaina Pranamaina Yesu (2)
Na Pranamaina Yesu Na Pranamuthone Kalisi
Na Pranama Ne Ninne Sthuthiyinthun (2) || Na Pranamaina Pranamaina ||
1. Lokamanthaa Kshanikamayya – Nee Preme Naku Sthiramayyaa (2)
Nee Naamam Keerthinchedhanu Yesayyaa – Ninne Ne Hecchinchedhanu Raja (2)
|| Na Pranamaina Pranamaina ||
2. Parishuddha Aathma Cheta – Abhishekam Cheyumayya (2)
Nee Korake Jeevinchedhanu Yesayya – Nee Korake Maraninchedanu Dheva (2)
|| Na Pranamaina Pranamaina ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics and Vocals: Jayaseelan Sebastian
Original Tamil Song
Track Music
Na Pranamaina Yesu Track Music
Ringtone Download
Na Pranamaina Yesu Ringtone Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs