Telugu Lyrics
Na Neethiki Aadharam Prabhu Song Lyrics in Telugu
నా నీతికి ఆధారం ప్రభూ – నీవేకదా నీవేకదా
నా రక్షణ కాధారం ప్రభూ – నీవేకదా నీవేకదా
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము (2) || నా నీతికి ||
1.నా శ్రమలో మొరపెట్టగా – నా కన్నీరు తుడిచావయ్యా –
నిను గాక మరిదేనిని.. నే కోరలేదయ్యా (2)
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము (2) || నా నీతికి ||
2.నా కొరకు ఆ సిలువపై – మరణించినావయ్యా –
నీ ప్రేమ వర్ణించుట..- నా తరముకాదయ్యా (2)
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము (2) || నా నీతికి ||
3.నీవు తూచే ఆ త్రాసులో – నే సరితూగలేనయ్యా –
కడవరకు నీ వార్తను – నే చాటెదన్ ప్రభూ (2)
నిను నమ్మినవాడను (దానను) నన్నంగీకరించుము (2) || నా నీతికి ||
English Lyrics
Na Neethiki Aadharam Prabhu Song Lyrics in English
Naa Neethiki Aadharam Prabhu.. – Neeve Kadha Neeve Kadhaa
Naa Rakshana Kaadharam Prabhu.. – Neeve Kadha Neeve Kadhaa
Ninu Namminavaadanu (Dhananu) – Nannangeekarinchumu (2) || Naa Neethiki ||
1.Naa Sramalo Morapettagaa – Naa Kanneru Thudichavayya –
Ninu Gaaka Mari Dhenini… – Ne Koraledhayyaa (2)
Ninu Namminavaadanu (Dhananu) – Nannangeekarinchumu (2) || Naa Neethiki ||
2.Naa Koraku Aa Siluvapai – Maraninchinaavayyaa –
Nee Prema Varninchuta.. – Naa Tharamu Kaadhayyaa… (2)
Ninu Namminavaadanu (Dhananu) – Nannangeekarinchumu (2) || Naa Neethiki ||
3.Neevu Thooche Aa Thrasulo – Ne Sarithoogalenayyaa –
Kadavaraku Nee Vaarthanu – Ne Chatedhan Prabhu.. (2)
Ninu Namminavaadanu (Dhananu) – Nannangeekarinchumu (2) || Naa Neethiki ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
MP3 song Download
Na Neethiki Aadharam Prabhu MP3 song Download