నా కోసమా ఈ సిలువ యాగము | Na Kosama E Siluva Yagamu

నా కోసమా ఈ సిలువ యాగము | Na Kosama E Siluva Yagamu || Good Friday Song

Telugu Lyrics

Naa Kosama Ee Siluva Yaagamu Lyrics in Telugu

నా కోసమా సిలువ యాగము – నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2)

కల్వరిలో శ్రమలు నా కోసమా – కల్వరిలో సిలువ నా కోసమా (2)    || నా కోసమా ||


1. నా చేతులు చేసిన పాపానికై – నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2)

నీ చేతులలో… నీ పాదాలలో…

నీ చేతులలో నీ పాదాలలో – మేకులు గుచ్చినారే (2)

యేసయ్యా నాకై సహించావు – యేసయ్యా నాకై భరించావు (2)   || నా కోసమా ||


2. నా మనస్సులో చెడు తలంపులకై – నా హృదిలో చేసిన అవిధేయతకై (2)

నీ శిరస్సుపై… నీ శరీరముపై…

నీ శిరస్సుపై నీ శరీరముపై -ముళ్ళను గుచ్చినారే (2)

యేసయ్యా నాకై సహించావు – యేసయ్యా నాకై భరించావు (2)     || నా కోసమా ||

English Lyrics

Naa Kosama Ee Siluva Yaagamu Lyrics in English

Na Kosama E Siluva Yagamu – Na Kosamaa Ee Pranathyagamu (2)

Kalvarilo Sramalu Naa Kosamaa- Kalvarilo Siluva Naa Kosamaa (2)

|| Na Kosama ||


1. Naa Chethulu Chesina Paapanikai – Naa Padhalu Nadachina Vankara Throvalakai (2)

Nee Chethulalo… Nee Paadhalalo…

Nee Chethulalo Nee Paadhalalo – Mekulu Guchinaare (2)

Yesayyaa Naakai Sahinchinavu – Yesayya Naakai Bharinchinavu (2)   || Na Kosama ||


2. Naa Manassulo Chedu Thalampulakai – Naa Hrudhilo Chesina Avidheyathakai (2)

Nee Sirassupai… Nee Sareeramupai…

Nee Sirassupai Nee Sareeramupai – Mullanu Guchinaare (2)

Yesayyaa Naakai Sahinchinavu – Yesayya Naakai Bharinchinavu (2)   || Na Kosama ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Emmy Raj
Music: Hadlee Xavier
Vocals: Sheeba Vinod

Track Music

Na Kosama E Siluva Yagamu Track Music

Ringtone Download

Na Kosama E Siluva Yagamu Ringtone Download

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro