నా కాపరివైనందున | Na Kaparivainandhuna

నా కాపరివైనందున | Na Kaparivainandhuna || Telugu Christian Worship Song

Telugu Lyrics

Na Kapari Vandana Lyrics in Telugu

నా కాపరివైనందున – నాకు ధైర్యముగా ఉన్నది

నా సంపద వైనందున – నాకు సమృద్ధిగా ఉన్నది (2)

నిరీక్షణ వైనందున – నాకు నెమ్మదిగా ఉన్నది

ఆశ్రయమైనదునా – నాకు క్షేమముగా ఉన్నది   || నా కాపరి ||


1. ధైర్యము కోల్పోయినా – భయముతో మది నిండినా

చీకటులే కమ్మినా – సాగలేనని తెలిసినా (2)

మా పితరులను నడిపించినా – నీ సామర్థ్యము మాకు తెలిసినా (2)

మాకు ధైర్యముగా నున్నది – ఎంతో నెమ్మదిగా ఉన్నది (2) || నా కాపరి ||


2. ఎండిన మా బ్రతుకును – నీటి ఊటగ మార్చినా

నూతన యెరూషలేములో – మా పేరులే రాసినా (2)

మేఘస్తంభముగా నడిపించినా – నీ మహిమను మాకు చూపించినా (2)

నీతో ఏకమవ్వాలనే – నిరీక్షణ మాకున్నది (2) || నా కాపరి ||

English Lyrics

Na Kapari Vandana Lyrics in English

Na Kaparivainandhuna – Naku Dhairyamuga Unnadhi

Naa Sampadha Vainandhuna – Naku Samrudhdhiga Unnadhi(2)

Nireekshana Vainandhuna – Naku Nemmadhiga Unnadhi

Aashrayamainadhuna – Naku Kshemamuga Unnadhi    || Naa Kapari ||


1. Dhairyamu Kolpoyinaa – Bhayamutho Madhi Nindina

Cheekatule Kammina – Sagalenani Thelisina (2)

Maa Pitharulani Nadipinchinaa – Nee Saamardhyamu Maku Thelisina (2)

Maku Dhairyamuga Unnadhi – Ento Nemmadhiga Unnadhi (2)

|| Naa Kapari ||


2. Endina Maa Brathukunu – Neeti Ootaga Maarchina

Noothana Yerushalemulo – Maa Perule Raasina (2)

Meghastambhamuga Nadipinchinaa – Nee Mahimanu Maku Choopinchina (2)

Neetho Yekamavvalane – Nireekshana Makuunnadhi (2)

|| Naa Kapari ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Na Kaparivainandhuna Track Music

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro