మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా | Melaina Keedaina Song Lyrics

మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా | Melaina Keedaina Song Lyrics || Bro. AR Stevenson Song

Telugu Lyrics

Melaina Keedaina Song Lyrics in Telugu

మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా – చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2)

నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)

నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2)    || మేలైనా ||


1.కలిమి చేజారి నను ముంచినా – స్థితిని తలక్రిందులే చేసినా (2)

రెండింతలుగా దయచేసెదవని (2)

నాకు తెలుసునయ్యా… – మంచి యేసయ్యా… (2)      || మేలైనా ||


2.పరుల ఎగతాళి శృతి మించినా – కలవరము పొంది నే కృంగినా (2)

నా మొర విని కృప చూపెదవని (2)

నాకు తెలుసునయ్యా… – మంచి యేసయ్యా… (2)      || మేలైనా ||


3.శ్రమలు చెలరేగి బెదిరించినా – ఎముకలకు చేటునే తెచ్చినా (2)

ఆపదలలో విడిపించెదవని (2)

నాకు తెలుసునయ్యా… – మంచి యేసయ్యా… (2)      || మేలైనా ||

English Lyrics

Melaina Keedaina Song Lyrics in English

Melainaa Keedainaa Neethone Yesayyaa – Chaavainaa Brathukainaa Nee Kosamenayyaa (2)

Nenellappudu Yehovaa Ninu Sannuthinchedanu (2)

Nithyamu Nee Keerthi Naa Nota Nundunu (2)       || Melainaa ||


1.Kalimi Chejaari Nanu Munchinaa – Sthithini Thalakrinudle Chesinaa (2)

Rendinthalugaa Dayachesedavani (2)

Naaku Thelusunayyaa…- Manchi Yesayyaa… (2)       || Melainaa ||


2.Parula Egathaali Shruthi Minchinaa – Kalavaramu Pondi Ne Krunginaa (2)

Naa Mora Vini Krupa Choopedavani (2)

Naaku Thelusunayyaa…- Manchi Yesayyaa… (2)       || Melainaa ||


3.Shramalu Chelaregi Bedirinchinaa – Emukalaku Chetune Thechchinaa (2)

Aapadalalo Vidipinchedavani (2)

Naaku Thelusunayyaa…- Manchi Yesayyaa… (2)       || Melainaa ||

Song Credits

Lyricist: A R Stevenson

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro