మాట్లాడే దేవుడవు నీవు | Matlade Devudavu Neevu Song Lyrics in Telugu

మాట్లాడే దేవుడవు నీవు | Matlade Devudavu Neevu Song Lyrics in Telugu || Telugu Christian Praise Song

Telugu Lyrics

Matlade Devudavu Neevu Song Lyrics in Telugu

మాట్లాడే దేవుడవు నీవు – మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు (2)

మాట్లాడే దేవుడవు నీవు

యేసయ్యా యేసయ్యా – యేసయ్యా యేసయ్యా (2)     || మాట్లాడే ||


1. నా కుటుంబ వైద్యుడవు నీవు – నా మంచి ఔషధము నీవు (2)

అన్నీ సహియించి సీయోనులోన (2)

మాతో ఉండే దేవుడ నీవు (2)       || యేసయ్యా ||


2. మా కోసం వచ్చావు నీవు – కన్నీరు తుడిచావు నీవు (2)

మా వ్యాధి బలహీన సమయాలలోన (2)

మాతో ఉండే దేవుడ నీవు (2)       || యేసయ్యా ||

English Lyrics

Matlade Devudavu Neevu Song Lyrics in English

Matlade Devudavu Neevu – Maatladani Raayivi Chettuvu Neevu Kaavu (2)

Matlade Devudavu Neevu

Yesayyaa Yesayyaa – Yesayyaa Yesayyaa (2)     || Matlade ||


1. Naa Kutumba Vaidyudavu Neevu – Naa Manchi Aushadhamu Neevu (2)

Annee Sahiyinchi Seeyonulona (2)

Maatho Unde Dhevuda Neevu (2)      || Yesayyaa ||


2. Maa Kosam Vachavu Neevu – Kanneeru Thudichavu Neevu (2)

Maa Vyadhi Balaheena Samayaalalona (2)

Maatho Unde Dhevuda Neevu (2)      || Yesayyaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro