మారని దేవుడవు నీవేనయ్యా | Marani Devudavu

మారని దేవుడవు నీవేనయ్యా | Marani Devudavu || Telugu Christian Praise Song

Telugu Lyrics

Marani Devudavu Neevenayya Song Lyrics in Telugu

మారని దేవుడవు నీవేనయ్యా – మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)

సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనా

మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)         || మారని ||


1. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా –

నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2)

మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2)

మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2)       || మారని ||


2. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా

నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2)

నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2)

నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2)         || మారని ||

English Lyrics

Marani Devudavu Neevenayya Song Lyrics in English

Marani Devudavu Neevenayya – Marugai Undaledhu Neeku Yesayya (2)

Sudulaina Sudigundaalaina – Vyadhalaina Vyadhi Badhalaina

Marugai Undaledhu Neku Yesayya (2)         || Marani ||


1. Chiguraku Kosala Nundi Jaaripade Manchula –

Nilakadaleni Na Brathukunu Maarchithive (2)

Madhuramaina Nee Premanu Ne Maruvaleenayya (2)

Maruvani Dhevudavayya Marani Yesayya (2)        || Marani ||


2. Na Jeevitha Yaatralo Malupulenno Thirigina

Nitya Jeeva Gamyaniki Nanu Nadipinchithive (2)

Nilachi Undhunayya Nija Dhevudavanuchu (2)

Nannu Choochinaavayya Nannu Kaachinaavayya (2)      || Marani ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Track Music

Marani Devudavu Neevenayya Track Music

Ringtone Download

Marani Devudavu Neevenayya Ringtone Download

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro