మరణము నుండి ప్రాణమును | Maranamu Nundi Pranamunu Lyrics || Telugu Christian Thanks Giving Song
Telugu Lyrics
Maranamu Nundi Pranamu Telugu Lyrics
మరణము నుండి ప్రాణమును – కన్నీళ్ళ నుండి కన్నులను (2)
కాపాడిన నా యేసయ్యా – కరుణించిన నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (2) || మరణము ||
1. బాధల నుండి బ్రతుకును – పాతాళము నుండి ప్రాణమును (2)
తప్పించిన నా యేసయ్యా – నను బ్రతికించిన నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (2) || మరణము ||
2. ఆరిపోకుండా ఆత్మను – ఆగిపోకుండా పరుగును (2)
కొనసాగించిన నా యేసయ్యా – (నను) నడిపించిన నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (2) || మరణము ||
3. జారి పోకుండ పాదమును – కృంగిపోకుండ హృదయమును (2)
బలపరచిన నా యేసయ్యా – (నను) ఓదార్చిన నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (2) || మరణము ||
English Lyrics
Maranamu Nundi Pranamu Lyrics in English
Maranamu Nundi Pranamunu – Kanneella Nundi Kannulanu (2)
Kaapadina Naa Yesayya – Karuninchina Naa Yesayyaa (2)
Yesayyaa Yesayyaa Yesayyaa – Naa Yesayyaa (2) || Maranamu ||
1. Baadhala Nundi Brathukunu – Paathaalamu Nundi Praanamunu (2)
Thappinchina Naa Yesayya – (Nanu) Brathikinchina Naa Yesayyaa (2)
Yesayyaa Yesayyaa Yesayyaa – Naa Yesayyaa (2) || Maranamu ||
2. Aaripokunda Aathmanu – Aagipokunda Parugunu (2)
Konaasaginchina Yesayyaa – (Nanu) Nadipinchina Naa Yesayya (2)
Yesayyaa Yesayyaa Yesayyaa – Naa Yesayyaa (2) || Maranamu ||
3. Jaaripokunda Paadhamunu – Krungipokunda Hrudhayamunu (2)
Balaparachina Naa Yesayya – (Nanu) Odhaarchina Naa Yesayya (2)
Yesayyaa Yesayyaa Yesayyaa – Naa Yesayyaa (2) || Maranamu ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Thanks Giving Songs
Click Here for more Telugu Christian Thanks Giving Songs