మంచు కురిసే కాలంలో | Manchu Krurise Kalamlo Song Lyrics

మంచు కురిసే కాలంలో | Manchu Krurise Kalamlo Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Manchu Krurise Kalamlo Song Lyrics in Telugu

మంచు కురిసే కాలంలో మంచి కార్యం జరిగెను లోకంలో (2)

మహిమ రాజ్యం నుండి – మరియా గర్భాన మా మనిషిగా  (2)

యేసు పుట్టెను జనులకు రక్షణను  తెచ్చెను – క్రీస్తు పుట్టెను కమ్మని పండుగను తెచ్చెను (2)

సల్లా సల్లని దారులలో – గొర్రెల కాపరుల గాన కచేరీలు 

మెల్ల మెల్లగా చేరి ఆరాధించిరి  – తూర్పు దేశపు మహాజ్ఞానులు  || మంచు ||

1. ఆనాడు దావీదు వంశంలో  – క్రిస్మస్ గానాలు పాడంగా

ఈనాడు సొంత రక్షకునికి  – క్రిస్మస్ ఆరాధనా చేయంగా (2)

క్రిస్మస్ పవనాలు వీస్తున్నాయి  – దరిదాపు చేరి ధన్యులు కండి  (2)

సల్లా సల్లని దారులలో – గొర్రెల కాపరుల గాన కచేరీలు 

మెల్ల మెల్లగా చేరి ఆరాధించిరి  – తూర్పు దేశపు మహాజ్ఞానులు  || మంచు ||

2. నరులారా నమ్మండి వాక్యాన్ని  – ప్రవక్తల ప్రవచనాలు నిజమని

యెష్షయి మొద్దు చిగురించెను  – క్రీస్తు అనే చిగురు పుట్టెను (2)

పాపుల పాలిట మన రక్షకుని  – పూజ సేయ పరుగున రండి (2)

సల్లా సల్లని దారులలో – గొర్రెల కాపరుల గాన కచేరీలు 

మెల్ల మెల్లగా చేరి ఆరాధించిరి  – తూర్పు దేశపు మహాజ్ఞానులు  || మంచు ||

English Lyrics

Manchu Krurise Kalamlo Song Lyrics in English

Manchu Kurise Kalamalo Manchi Karyam Jarigenu Lokamlo (2)

Mahima Rajyam Nundi – Mariya Garbhana Maa Manishigaa (2)

Yesu Puttenu Janulaku Rakshana Thechenu –

Kreesthu Puttenu Kammani Panduganu Thechenu  (2)

Sallaa Sallani Dharulalo – Gorrela Kaaparula Gaana Kacherilu

Mella Mellagaa Cheri Aaradhinchiri – Thoorpu Dhesapu Mahaagnanulu || Manchu ||

1. Aanadu Dhaveedhu Vamsamlo – Christmas Gaanalu Paadamgaa

Eenadu Sontha Rakshakuniki – Christmas Aaradhanaa Cheyangaa (2)

Christmas Pavanaalu Veesthunnayi – Dharidhapu Cheri Dhanyulu Kandi (2)

Sallaa Sallani Dharulalo – Gorrela Kaaparula Gaana Kacherilu

Mella Mellagaa Cheri Aaradhinchiri – Thoorpu Dhesapu Mahaagnanulu || Manchu ||

2. Narulara Nammandi Vaakyanni – Pravachanalu Nijamani Yesshayi Moddhu

Chigurinchenu – Kreesthu Ane Chiguru Puttenu (2)

Paapula Paalita Mana Rakshakuni – Pooja Sayaga Paruguna Randi (2)

Sallaa Sallani Dharulalo – Gorrela Kaaparula Gaana Kacherilu

Mella Mellagaa Cheri Aaradhinchiri – Thoorpu Dhesapu Mahaagnanulu || Manchu ||

Song Credits

Lyrics: B John Sandeep

Music: JK Christopher

Music Programming: JK Christopher, Prakash Rex, Kishore

Mix&Master: Vinay kumar @Melody digi studio Hyderabad

Editing: Ch Nikhil Teja

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

JK Christopher Other Songs

JK Christopher Songs

Leave a comment

You Cannot Copy My Content Bro