మంచివాడు గొప్పవాడు నా దేవుడు | Manchivaadu Goppavaadu Na Dhevudu Song Lyrics

మంచివాడు గొప్పవాడు నా దేవుడు | Manchivaadu Goppavaadu Na Dhevudu Song Lyrics || Pastor John Wesly New Year Song 2023

Telugu Lyrics

Manchivaadu Goppavaadu Na Dhevudu Song Lyrics in Telugu

మంచివాడు గొప్పవాడు నా దేవుడు

ఎన్నెన్నో మేళ్ళను చేసాడు – ఊహకు అందని కార్యాలను ఇంకెన్నో చేయ సమర్ధుడు (2)

ఆరాధన స్తుతి ఆరాధన- యేసునికే ఆరాధన

ఆరాధన ఘన ఆరాధన- మహోన్నతునికే ఆరాధన  (2)


1. నా అవసరమును తీర్చువాడు – యెహోవా యీరే నా దేవుడు

నన్ను విడువడు ఎడబాయడు నా సహాయకుడు  (2)

మోషేకు తోడైయున్నవాడు- ఎల్లవేళలా నాతో ఉన్నాడు  (2)

ఎల్లవేళలా నాతో ఉన్నాడు  || ఆరాధన స్తుతి ||


2. నా బాధలను చూచువాడు – ఎల్ రోయి నా దేవుడు

కష్టాలలో నష్టాలలో – నా తోడై నడచువాడు  (2)

యోబుకు తోడైయున్నవాడు – రెండంతలుగా దీవించును  (2)

రెండంతలుగా దీవించును  || ఆరాధన స్తుతి ||

English Lyrics

Manchivaadu Goppavaadu Na Dhevudu Song Lyrics in English

Manchivaadu Goppavaadu Na Devudu

Ennenno Mellanu Chesadu  – Oohaku Andani Karyalanu -Inkenno Cheya Samardhudu  (2)

Aradhana Sthuthi Aradhana Yesunike Aradhana

Aradhana Ghana Aradhana Mahonathunike Aradhana  (2)


1. Na Avasaramunu Theerchuvadu Yehova Eere Naa Devudu

Nannu Viduvadu Edabayadu Na Sahayakudu (2)

Mosheku Thodaiyunnavadu Ellavelala Natho Unnadu (2)

Ellavelala Natho Unnadu  || Aradhana sthuthi ||


2. Na Badhalanu Chuchuvadu El-Roi Na Devudu

Kastalalo Nastalalo Na Thodai Nadachuvadu (2)

Yobuku Thodaiyunnavadu Rendanthaluga Deevinchunu  (2)

Rendanthaluga Deevinchunu   || Aradhana sthuthi ||

Song Credits

Lyric & Tune: Dr John Wesly

Voice: Dr John & Blessie Wesly

Music: Ebenezer Paul, Hyderabad

Camera: Vamsi & Rakshan

Editing: Jaya Shankar Reddy

Production: Wesly Studios

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More New Year Songs

Click Here for more New Year Telugu Christian Songs

Leave a comment

You Cannot Copy My Content Bro