మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు | Manchi Leni Naa Paina

మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు | Manchi Leni Naa Paina || Telugu Christian Worship Song by A R Stevenson Garu

Telugu Lyrics

Manchi Leni Naa Paina Song Lyrics in Telugu

మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2)

ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు (2)

పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2)

ఎంతగా… ఎంతగా… – ఎంతగా స్తుతులు పాడినా

యేసు నీ ఋణము తీరునా (2)        || మంచే లేని ||


1. లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు – సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2)

నీదెంత దీన మనస్సు – నా కెంత ఘనత యేసు (2)

ఎంతగా… ఎంతగా… – ఎంతగా స్తుతులు పాడినా

యేసు నీ ఋణము తీరునా (2)         || మంచే లేని ||


2. చీకటిలో కూర్చున్న నా స్థితిని చూచి నీవు – వేకువ వెలుగు వంటి దర్శనము నిచ్చినావు (2)

నీ సాటిలేని త్యాగం – నా పాలి గొప్ప భాగ్యం (2)

ఎంతగా… ఎంతగా…  – ఎంతగా స్తుతులు పాడినా

యేసు నీ ఋణము తీరునా (2)      || మంచే లేని ||

English Lyrics

Manchi Leni Naa Paina Song Lyrics in English

Manchi Leni Naa Paina Entho Prema Chupaavu (2)

Adhiyantha Mainavaadavu – Manavuni Rupametthaavu (2)

Paralokamunu Vidachi Dhigi Vachinaavu Bhuviki (2)

Enthaga… Enthaga… – Enthaga Sthutulu Padina

Yesu Nee Runamu Theeruna (2)      || Manche Leni ||


1. Lokalanni Yele Raaraju Vaina Neevu – Samaanyula Inta Nee Kaalu Pettinaavu (2)

Needhentha Dheena Manassu – Nakentha Ghanatha Yesu (2)

Enthaga… Enthaga… – Enthaga Sthuthulu Padina

Yesu Nee Runamu Theeruna (2)     || Manche Leni ||


2. Cheekatilo Koorchunna Na Sthitini Choochi Neevu –

Vekuva Velugu Vanti Dharshanamu Nicchinaavu (2)

Nee Saatileeni Thyagam – Na Paali Goppa Bhagyam (2)

Enthaga… Enthaga… – Enthaga Sthuthulu Padina

Yesu Nee Runamu Theeruna (2)    || Manche Leni ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Naa Aashalanni

Lyrics, Tune & Music: Dr. A.R.Stevenson

Vocals: Malavika Garu

Track Music

Manchi Leni Naa Paina Track Music

Ringtone Download

Manchi Leni Naa Paina Ringtone Download

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro