మనసున్న మంచి దేవా | Manasunna Manchi Deva

మనసున్న మంచి దేవా | Manasunna Manchi Deva || AR Stevenson’s Telugu Christian Worship Song

Telugu Lyrics

Manasunna Manchi Deva Song Lyrics in Telugu

మనసున్న మంచి దేవా – నీ మనసును నాకిచ్చావా

మనసు మలినమైన నాకై – మనిషిగా దిగి వచ్చావా (2)

నా మది నీ కోవెలగా మలచుకోవయా

నా హృదిని రారాజుగా నిలిచిపోవయా     || మనసున్న||


1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము

దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము (2)

మనసు మర్మమెరిగిన మహనీయుడా

మనసు మార్చగలిగిన నిజదేవుడా (2) 

నా మది నీ కోవెలగా మలచుకోవయా

నా హృదిని రారాజుగా నిలిచిపోవయా     || మనసున్న||


2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను

వంచన చేసి నడుపును తప్పు బాటను (2)

అంతరంగమును పరిశీలించు యేసయ్యా

స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా (2)

నా మది నీ కోవెలగా మలచుకోవయా

నా హృదిని రారాజుగా నిలిచిపోవయా     || మనసున్న||


3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి

దీనమనస్సుతో నీకడ శిరము వంచితి (2)

పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా

తరతరములకు క్షేమము చేకూర్చుమా (2)

నా మది నీ కోవెలగా మలచుకోవయా

నా హృదిని రారాజుగా నిలిచిపోవయా     || మనసున్న||

English Lyrics

Manasunna Manchi Deva Song Lyrics in English

Manasunna Manchi Deva – Nee Manasu Nakichavva

Manasu Malinamaina Nakai – Manishiga Dhigi Vachchava (2)

Na Madhi Nee Kovelaga Malachukovaya

Na Hrudhini Raarajuga Nilichipovaya     || Manasunna ||


1. Hrudhayamu Vyaadhitoo Nindina Kapata Kendhramu

Dhaanini Grahiyinchuta Evari Saadhyamu (2)

Manasu Marmamerigina Mahaneeyuda

Manasu Marchagaligina Nijadhevuda (2)

Na Madhi Nee Kovelaga Malachukovaya

Na Hrudhini Raarajuga Nilichipovaya     || Manasunna ||


2. Chanchala Manassaadinchu Brathuku Aatanu

Vanchana Chesi Nadupunu Thappu Baatanu (2)

Antaramgamunu Parishilinchu Yesayyaa

Sthira Manasutho Nee Dhaarilo Saaganeevayyaa (2)

Na Madhi Nee Kovelaga Malachukovaya

Na Hrudhini Raarajuga Nilichipovaya     || Manasunna ||


3. Nindu Manasutho Ninnu Aashrayinchitihi

Dheenamanasutho Neekada Siramu Vanchithi (2)

Purnasaanti Galavaanigaa Nannu Maarchumaa

Tharatharamulaku Kshemamu Chekoorchumaa (2)

Na Madhi Nee Kovelaga Malachukovaya

Na Hrudhini Raarajuga Nilichipovaya     || Manasunna ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album Name: Nadipisthadu

Lyrics, Tune, Music & Voice: Dr. A R Stevenson

Ringtone Download

Manasunna Manchi Deva Ringtone Download

More Worship Songs

Click Here for more Worship Songs

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro