మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా | Manaserigina Yesayya

మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా | Manaserigina Yesayya || Telugu Christian Worship Song by Hosanna Ministries

Telugu Lyrics

Manaserigina Yesayya Song Lyrics in Telugu

మనసెరిగిన యేసయ్యా – మదిలోన జతగా నిలిచావు (2)

హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి – నీ పత్రికనుగా మార్చావు (2)   || మనసెరిగిన ||


1. నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై – సాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)

సాహసక్రియలు చేయు నీ హస్తముతో – నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2)

|| మనసెరిగిన ||


2. వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి – ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2)

ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో – నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2)

|| మనసెరిగిన ||


3. మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై – ప్రభు బల్లారాధనకు

దూరము కాలేనుగా (2)

నేలమంటితో నన్ను రూపించిన హస్తములే – నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2)

|| మనసెరిగిన ||

English Lyrics

Manaserigina Yesayya Song Lyrics in English

Manaserigina Yesayya – Madhilona Jathagaa Nilichaavu (2)

Hrudayaana Nee Aagnalu Wraasi – Nee Pathrikanugaa Maarchaavu (2)

|| Manaserigina ||


1. Nirjeeva Kriyalanu Vidichi Paripoorna Parishuddhathakai –

Saagipodhunu Nenu Aagipolenugaa (2)

Saahasa Kriyalu Cheyu Nee Hasthamutho –

Nannu Pattukontive Viduvalevu Ennadu (2)      || Manaserigina ||


2. Venakunna Vaatini Marachi Nee Thodu Nenu Kori –

Aathmeeya Yaathralo Nenu Sommasilliponugaa (2)

Aascharyakriyalu Cheyu Dhakshina Hasthamutho –

Nannu Aadhukontive Yedabaayavu Yennadu (2)      || Manaserigina ||


3. Marthyamaina Dhehamu Vadhili Amarthyathanu Pondhutakai –

Prabhu Ballaaraadhanaku Dhooramu Kaalenugaa (2)

Nela Mantitho Nannu Roopinchina Hasthamule –

Nannu Kougilinchene Vadhalalevu Yennadu (2)      || Manaserigina ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Vocals: Purnima

Lyrics: Pastor Yesanna Garu

Music by: Selvam

Track Music

Manaserigina Yesayya Track Music

Ringtone Download

Manaserigina Yesayya Ringtone Download

Mp3 song Download

Manaserigina Yesayya Mp3 song Download

More Hosanna Ministries songs

Click Here for more Hosanna Ministries songs

Leave a comment

You Cannot Copy My Content Bro