మనకై యేసు మరణించే | Manakai Yesu Maraninche Lyrics

మనకై యేసు మరణించే | Manakai Yesu Maraninche Lyrics || Telugu good Friday song

Telugu Lyrics

Manakai Yesu Maraninche Lyrics in Telugu

మనకై యేసు మరణించె – మన పాపముల కొరకై

నిత్యజీవితము నిచ్చుటకే – సత్యుండు సజీవుడాయె (2) || మనకై యేసు ||


1. తృణీకరింపబడె విసర్జింపబడెను (2)

దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను (2)   || మనకై యేసు ||


2. మన వ్యసనముల వహించెన్ – మన దుఃఖముల భరించెన్ (2)

మన మెన్నిక చేయకయే – మన ముఖముల ద్రిప్పితిమి (2)   || మనకై యేసు ||


3. మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకు (2)

మన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె (2)   || మనకై యేసు ||


4. గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్ (2)

అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును (2)   || మనకై యేసు ||


5. దౌర్జన్యము నొందెను – బాధింపబడెను (2)

తన నోరు తెరువలేదు – మనకై క్రయధనమీయన్ (2)   || మనకై యేసు ||


6. ఎదిరింప లేదెవరిన్ – లేదే కపటము నోట (2)

యెహోవా నలుగగొట్టెన్ – మహావ్యాధిని కలిగించెన్ (2)   || మనకై యేసు ||


7. సిలువలో వ్రేలాడెన్ – సమాధిలో నుండెను (2)

సజీవుండై లేచెన్ – స్తోత్రము హల్లెలూయ (2)   || మనకై యేసు ||

English Lyrics

Manakai Yesu Maraninche Lyrics in English

ManaKai Yesu Maraninche – Mana Paapamula Korakai

Nithya Jeevithamu Nicchutake – Sathyundu Sajeevudaaye (2)   || Manakai Yesu ||


1. Thrunikarimpabe Visarjimpabadenu (2)

Dukha Kranthudaye, Vysanamula Bharinchenu (2)   || Manakai Yesu ||


2. Mana Vysanamula Vahinchen – Mana Dukhamula Bharinchen (2)

Mana Mennika Cheyakaye – Mana Mukhamula Dhrippithimi (2)   || Manakai Yesu ||


3. Mana Yathikramamula Koraku – Mana Dhoshamula Koraku (2)

Mana Naathudu Shikshanondhe – Manaku Swasthata Kalige (2)   || Manakai Yesu ||


4. Gorrelavale Thappitimi – Parugidithimi Manadharin (2)

Arudenche Kaapariyai – Arpinci Pranamunu (2)   || Manakai Yesu ||


5. Dhaurjanyamu Nondhenu – Baadhimpabadenu (2)

Thana Nooru Theruvaladu – Manakai Krayadhanameeyan (2)   || Manakai Yesu ||


6. Edhirimpa Ledhevarin – Ledhe Kapathamu Nota (2)

Yehova Nalugagotten – Mahavyaadhini Kaliginchene(2)  || Manakai Yesu ||


7. Siluvalo Vreladen – Samaadhilo Nundenu (2)

Sajeevundai Lechen – Sthothramu Halleluya (2)   || Manakai Yesu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Mp3 Song Download

Manakai Yesu Maraninche Mp3 Song Download

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro