మాకు జన్మనిచ్చావు | Maku Janmanichavu Song Lyrics

Telugu Lyrics

Maku Janmanichavu Song Lyrics in Telugu

మాకు జన్మనిచ్చావు నీలో జతపరిచావు – మాకు బ్రతుకునిచ్చావు నీలో బలపరిచావు (2)

నీ ఉన్నతమైన పిలుపునకు అర్హులుగా చేశావు – నీ అమూల్యమైన సేవను చేయ

భాగ్యమునిచ్చావు (2)

మహిమ నీ..కే ఘనత నీ…కే – స్తుతులు నీ..కే – మా సర్వము నీకే దేవా (2)


1. కుటుంబాలు వేరైనా మమ్మును ఐక్యపరచి – నీ సంకల్పమునే మాలో నెరవేర్చుచున్నావు

ప్రాంతాలు వేరైనా నీ చితమైన స్థలమున చేర్చి – దివ్యమైన పరిచర్య జరిగించుచున్నావు (2)

మరువమయా నీవు మా యెడ చేసిన మేలులన్నిటిని – నెరవేర్తుమయా నీవు మా యెడ

కలిగిన ఆశలన్నిటిని (2)      || మహిమ నీకే ||


2. మా జీవితాలను ఆశీర్వదించావు అనేకులకు దీవెనగా – ఉండ భాగ్యం ఇచ్చావు – మేము ఉన్నంత కాలం నీ కాడి మోయుచు – ఒకరినొకరు ప్రోత్సాహంతో నిన్ను పోలి నడిచెదమ్  (2)

ఆత్మీయమైన ప్రేమను పంచే కుటుంబమునిచ్చావు – ఈ మా కుటుంబము ద్వారా

ఎల్లప్పుడూ మహిమ కలుగు గాక

ఆత్మీయమైన ప్రేమను సంఘమునిచ్చావు – ఈ మా సంఘము ద్వారా ఎల్లప్పుడూ మహిమ

కలుగు గాక – నీకే మహిమ కలుగు గాక   || మహిమ నీకే ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Maku Janmanichavu Song Lyrics

Song Credits

Lyrics & Producer: Rev Dr. Paul Emmanuel

Tune: Nissy Paul

Vocals: Paul Emmanuel & Nissy Paul

Music: Enoch Jagan

DOP: Nireekshan

Video & VFX: Kiran

Title Design: Sanju Samson

Leave a comment

You Cannot Copy My Content Bro