మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట | Mahonnathuda Nee Krupalo Lyrics

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట | Mahonnathuda Nee Krupalo Lyrics || Hosanna Ministries Song Sung by Yesanna Garu

Telugu Lyrics

Mahonnathuda Nee Krupalo Lyrics in Telugu

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట – నా జీవిత ధన్యతై యున్నది

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2)     || మహోన్నతుడా ||


1. మోడుబారిన జీవితాలను – చిగురింప జేయగలవు నీవు (2)

మారా అనుభవం మధురముగా – మార్చగలవు నీవు (2)      || మహోన్నతుడా ||


2. ఆకు వాడక ఆత్మ ఫలములు – ఆనందముతో ఫలియించనా (2)

జీవ జలముల ఊట అయిన – నీ ఓరన నను నాటితివా (2)     || మహోన్నతుడా ||


3. వాడబారని స్వాస్థ్యము నాకై – పరమందు దాచి యుంచితివా (2)

వాగ్ధాన ఫలము అనుభవింప – నీ కృపలో నన్ను పిలచితివా (2)     || మహోన్నతుడా ||

English Lyrics

Mahonnathuda Nee Krupalo Lyrics in English

Mahonnathuda Nee Krupalo Nenu Nivasinchuta

Na Jeevitha Dhanyathai Yunnadhi

Mahonnathuda Nee Krupalo Nenu Nivasinchutaa (2)    || Mahonnathuda ||


1. Modubarina Jeevithalanu – Chigurimpa Jeyagalavu Neevu (2)

Maara Anubhavam Madhuramuga – Marchagalavu Neevu (2)    || Mahonnathuda ||


2. Aaku Vaadaka Athma Phalamulu – Anandhamuto Phaliyinchina (2)

Jeeva Jalamula Oota Ayina – Nee Orana Nanu Natithiva (2)     || Mahonnathuda ||


3. Vaadabarani Swasthymu Nakai – Paramandhu Dhaachi Yunchithiva (2)

Vagdhaana Phalamu Anubhavimpa – Nee Krupalo Nannu Pilachitiva (2)

|| Mahonnathuda ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Pastor Yesanna Garu

Vocals: Pastor Yesanna Garu (Founder of Hosanna Ministries)

Music: Kamalakar

Ringtone Download

Mahonnathuda Nee Krupalo Ringtone Download

Mp3 Song Download

Mahonnathuda Nee Krupalo Mp3 Song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro