మహిమోన్నతుడు సాంగ్ లిరిక్స్ | Mahimonnathudu Song Lyrics

Telugu Lyrics

Mahimonnathudu Song Lyrics in Telugu

మహిమోన్నతుడు సర్వశక్తి మంతుడు నీకు అసాధ్యమంటు  లేనేలేదు

నీ రాజ్యం గొప్పది నీ తలంపులు ఉన్నతం నీలాంటి దేవుడు లేనే లేడు

నీ కృప చేత నను హత్తుకొని నా చేయి పట్టి నన్ను నడిపించావు

నీ ప్రేమ వాత్సల్యం నాపై చూపి ఎడబాయని కృపతో నను హెచ్చించావు

నా యేసయ్యా నా సర్వోన్నతుడా  – నా యేసయ్యా  స్తుతులకు పాత్రుడా  (2)

1. బంధకాలను తెంచివేసిన శక్తిమంతుడా నీకే స్తుతులు

ఈ లోక మాలిన్యం దూరపరచిన నజరేయుడా నీకే వందనం

పక్షి రాజువలె నీ రెక్కలపై మోసితివే

శ్రమ అయినా బాధైనా నన్ను ఓదార్చి హతుకుంటివే

నా యేసయ్యా నా సర్వోన్నతుడా  – నా యేసయ్యా  స్తుతులకు పాత్రుడా  (2) (మహిమోన్నతుడు)

English Lyrics

Mahimonnathudu Song Lyrics in English

Mahimonnathudu Sarvasakthimanthudu Neeku Asaadhyamantu Lene Ledhu

Nee Rajyam Goppadhi Nee Thalampulu Unnatham Neelanti Dhevudu Leneledu

Nee Krupachetha Nanu Hathukoni Naa Cheyipatti Nannu Nadipinchavu

Nee Prema Vaathsalyam Naapai Choopi Yedabayani Krupatho Nanu Hecchinchavu

Naa Yesayya Naa Sarvonnathudaa – Naa Yesayya Sthuthulaku Paathruda (2)

1. Bandhakaalanu Thenchivesina Sakthimanthudaa Neeke Sthuthulu

Ee Loka Maalinyam Dhooraparachina Najareyuda Neeke Vandhanam

Pakshi Rajuvale nee Rekkalapai Mosithive

Sramaaina Bhadhaina Nannu Odharchi Hathukuntive

Naa Yesayya Naa Sarvonnathudaa – Naa Yesayya Sthuthulaku Paathruda (2) (Mahimonnathudu)

Song Credits

LYRICS, TUNE, SUNG & CHOREOGRAPHED by: SUKUMAR

MUSIC PRODUCTION: SHALOM RAJ

MASTERED BY: REXSON VEJENDLA

MELODYNE & ADDITIONAL MIX: ASHISH STANLEY

WOODWINDS: MOSES SAISETTY

GUITARS & BASS: EMMANUEL RAJ

DOP: RATHAN JONES

EDIT & COLOR: SHALOM RAJ

GRAPHIC DESIGNER: JACIN JOHN WESLEY

CHOREOGRAPHERS: SUKUMAR, AVINASH, ASHISH STANLEY

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Mahimonnathudu Song Lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro