మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా | Mahimaku Patruda Lyrics

మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా | Mahimaku Patruda Lyrics || Telugu Christian Song | Raj Prakash Paul

Telugu Lyrics

Mahimaku Patruda Lyrics in Telugu

మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా

మా చేతులెత్తి మేము – నిన్నారాధింతుము (2)

మహోన్నతుడా – అద్భుతాలు చేయువాడా

నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు (2)


1. స్తుతులకు పాత్రుడా – స్తుతి చెల్లించెదం

నీ నామమెంతో గొప్పది – మేమారాధింతుము (2)     || మహోన్నతుడా ||


2. అద్వితీయ దేవుడా – ఆది సంభూతుడా

మా కరములను జోడించి – మేము మహిమ పరచెదం (2)     || మహోన్నతుడా ||

English Lyrics

Mahimaku Patruda Lyrics in English

Mahimaku Patruda – Ghanathaku Arhudaa

Maa Chethuletthi Memu – Ninnaaraadhinthumu (2)

Mahonnathudaa – Adbhuthaalu Cheyuvaadaa

Neevanti Vaaru Evaru – Neevanti Vaaru Leru (2)


1. Sthuthulaku Paathrudaa – Sthuthi Chellinchedham

Nee Naamamentho Goppadhi – Memaaraadhinthumu (2)      || Mahonnathudaa ||


2. Advitheeya Devudaa – Aadhi Sambhoothudaa

Maa Karamulanu Jodinchi – Memu Mahima Parachedam (2)      || Mahonnathudaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Mahimaku Patruda Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro