Telugu Lyrics
Mahima song lyrics in Telugu
దేవా పరలోక దుతాళి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ
నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ
నిన్ను భజియించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ (2)
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ
ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ
మహిమా నీకే మహిమా – (4) || దేవా ||
1. కష్టాలలోన నష్టాలలోన – కన్నీరు తుడిచింది నీవే కదా (2)
నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేద నా యేసయ్యా (2)
మహిమా నీకే మహిమా (2) || దేవా ||
2.నా కొండ నీవే నా కోట నీవే – నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే (2)
నిన్నే భజించి నిన్నే స్తుతించి ఆరాధింతునయా (2)
మహిమా నీకే మహిమా (2) || దేవా ||
English Lyrics
Mahima song lyrics in English
Dheva Paraloka Dhoothali Ninu Paadi Keerthimpa Entho Entho Mahima
Ninnu Bhuviloni Prajalantha Koniyadi Keerthimpa Entho Entho Mahima
Ninnu Bhajiyinchi Poojinchi Aaradhimpa – Neeke Neeke Mahima (2)
Dheva Paraloka Dhoothali Ninu Paadi Keerthimpa Entho Entho Mahima
Ee Bhuviloni Prajalantha Koniyadi Keerthimpa Entho Entho Mahima
Mahimaa.. Neeke Mahimaa... (4) || Dheva ||
1. Kastalalona Nastalalona – Kanneru Thudichindhi Neeve Kadhaa (2)
Naa Jeevithantham Nee Naam Smarane Chesedha Naa Yesayyaa (2)
Mahimaa… Neeke Mahimaa… (2) || Dheva ||
2. Naa Konda Neeve Naa Kota Neeve – Naa Neethi Naa Kyathi Naa Jyothive (2)
Ninne Bhajinchi Ninne Sthuthinchi Aaradhinthunaya (2)
Mahimaa… Neeke Mahimaa… (2) || Dheva ||
Song Credits
Lyrics & Tune – Dr.Amshumathi Mary Darla
Vocals – Jessie
Vocals and Music – John Gideon
Mixing & Mastering – Charles Kalyanapu
Video, Editing, Director – Dr Shalem Raj Kalyanapu
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.