మహారాజై వచ్చాడు | Maharajai Vachadu Song Lyrics

Telugu Lyrics

Maharajai Vachadu Song Lyrics in Telugu

యేసయ్య పుట్టాడు వెలుగును తెచ్చాడు – మహారాజై వచ్చాడు  మంచిని చెప్పాడు (2)

ప్రేమించినాడు అందరిని – పాపము నుండి విడిపించినాడు

రక్షించినాడు అందరిని – నరకమునుండి తప్పించినాడు || యేసయ్య పుట్టాడు ||

1. లోకమునెంతో ప్రేమించి దేవుడు – మనుష్యకుమారునిగా వచ్చినాడు (2)

మోక్షములేని పాపిని ప్రేమించి (2)

మహిమలో నిలిచే భాగ్యమునిచ్చినాడు (2)

ప్రేమించినాడు అందరిని – పాపము నుండి విడిపించినాడు

రక్షించినాడు అందరిని – నరకమునుండి తప్పించినాడు || యేసయ్య పుట్టాడు ||

2. మంచిని బోధించి మహారాజు యేసు – లోకమంతటిని వెలిగించినాడు (2)

నశియించు వారిని రక్షించుటకు (2)

లోక రక్షకుడు ఉదయించినాడు  (2)

ప్రేమించినాడు అందరిని – పాపము నుండి విడిపించినాడు

రక్షించినాడు అందరిని – నరకమునుండి తప్పించినాడు || యేసయ్య పుట్టాడు ||

English Lyrics

Maharajai Vachadu Song Lyrics in English

Yesayya Puttadu Velugunu Techadu – Maharajai Vachadu Manchini Cheppadu (2)

Preminchinadu Andharini – Paapamu Nundi Vidipinchinadu

Rakshinchinadu Andharini – Narakamu Nundi Thappinchinadu

|| Yesayya Puttadu ||

1. Lokamunentho Preminchi Dhevudu – Manushyakumaruniga Vachinadu (2)

Mokshamuleni Paapini Preminchi (2)

Mahimalo Niliche Bhagyamunichinadu (2)

Preminchinadu Andharini – Paapamu Nundi Vidipinchinadu

Rakshinchinadu Andharini – Narakamu Nundi Thappinchinadu

|| Yesayya Puttadu ||

2. Manchini Bodhinchi Maharaju Yesu – Lokamanthatini Veliginchinadu (2)

Nasiyinchu Varini Rakshinchutaku (2)

Loka Rakshakudu Udhayinchinadu (2)

Preminchinadu Andharini – Paapamu Nundi Vidipinchinadu

Rakshinchinadu Andharini – Narakamu Nundi Thappinchinadu || Yesayya Puttadu ||

Song Credits

Lyrics and producer: Rambabu RK

Music: Sudhakar Rella

Vocals: Surya Prakash

Tune: Harsha

Editing: Raydu

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Singer Surya Prakash Songs

Challagali

Badhaga Undhi Deva

Music Director Sudhakar Rella Songs

RaviKoti Thejudu Songs Lyrics
Utsavam Mahotsavam
Challagali Song Lyrics
Sambarame Song Lyrics
Yesu Kristhe Devudu Song Lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro