మహా మహిమతో నిండిన | Maha Mahimatho Nindina Lyrics

Telugu Lyrics

Maha Mahimatho Nindina Song Lyrics in Telugu

మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా (2)

ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా –

నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా     || మహామహిమతో ||


1.మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి – కరుణతో నను పిలిచి

సత్యమును బోధించి చీకటిని తొలగించి – వెలుగుతో నింపితివి (2)

సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక –

స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు  (2)     || మహామహిమతో ||


2.కరములు చాచి జలరాసులలోనుండి – నను లేవనెత్తితివి

క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి (2)

అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు –

నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు  (2)     || మహామహిమతో ||


3.పదివేలలోన గుర్తించదగిన – సుందరుడవు నీవు

అపరంజి పాదములు – అగ్ని నేత్రములు – కలిగిన వాడవు  (2)

ఉన్నతుడా – మహోన్నతుడా – ఆరాధించెదను –

రక్షకుడా – ప్రభాకరుడా – నిను ఆరాధించెదను (2)      || మహామహిమతో ||

English Lyrics

Maha Mahimatho Nindina Song Lyrics in English

Maha Mahimatho Nindina Krupaa Sathya Sampurnudaa (2)

Israyelu Sthothramulapai Aaseenuda Yesayya –

Naa Sthuthula Simhasanam Nee Kosame Yesayyaa   || Mahamahimatho ||


1. Mahimanu Vidachi Bhuvipaiki Dhigivachi – Karunatho Nanu Pilachi

Sathyamunu Bodhinchi Cheekatini Tholaginchi – Velugutho Nimpithivi  (2)

Sadhayudavai Naa Paadhamulu Thotrillanivvaka –

Sthiraparachi Nee Krupalo Nadipinchuvadavu  (2)      || Mahamahimatho ||


2.Karamulu Chachi Jalarasulalonundi – Nanu Levanethithivi

Kshemamunu Dhayachesi Nanu Vembadinchi Anudhinamu Kaachithivi  (2)

Akshayudaa Premanuchoopi Aadharinchinavu –

Nirmaludaa Bahuvu Chapi Dheevunchuvadavu  (2)      || Mahamahimatho ||


3.Padhivelalona Gurthinchadhagina – Sundharudavu Neevu

Aparanji Padhamulu – Agni Nethramulu – Kaligina Vadavu (2)

Unnathudaa – Mahonnathudaa – Aaradhinchedhanu –

Rakshakuda – Prabhakaruda – Ninu Aaradhinchedhanu  (2)      || Mahamahimatho ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Maha Mahimatho Nindina Lyrics

How to Play on Keyboard

Maha Mahimatho Nindina Song on Keyboard

Track Music

Maha Mahimatho Nindina Track Music

Ringtone Download

Maha Mahimatho Nindina Ringtone Download

MP3 song Download

Maha Mahimatho Nindina MP3 song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro