మధురమైనది నా యేసు ప్రేమ | Madhuramainadhi Na Yesu Prema

మధురమైనది నా యేసు ప్రేమ | Madhuramainadhi Na Yesu Prema || Telugu Christian Worship Song

Telugu Lyrics

Madhuramainadhi Na Yesu Prema Lyrics in Telugu

మధురమైనది నా యేసు ప్రేమ – మరపురానిది నా తండ్రి ప్రేమ (2)

మరువలేనిది నా యేసుని ప్రేమ (2)

మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ

ప్రేమా… ప్రేమా… – ప్రేమా… నా యేసు ప్రేమా  (2)     || మధురమైనది ||


1. ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని – నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)

చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)

నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం      || ప్రేమా ||


3. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి – మార్గమును చూపి మన్నించితివి (2)

మరణపు ముల్లును విరచిన దేవా (2)

జీవము నొసగిన నీ ప్రేమ మధురం      || ప్రేమా ||

English Lyrics

Madhuramainadhi Na Yesu Prema English Lyrics

Madhuramainadhi Na Yesu Prema  – Marapuranidhi Naa Thandri Prema (2)

Maruvalenidhi Naa Yesuni Prema  (2)

Madhuraathi Madhuram Naa Priyuni Prema

Premaa… Pramaa… – Premaa.. Naa Yesu Prema…  (2)    || Madhuramainadhi ||


1. Ihaloka Aasalatho Andhuda Nenaithini  – Nee Sannidhi Vidachi Neeku Dhooramaithini   (2)

Challani Swaramutho Nannu Neevu Pilachi  (2)

Nee Sannidhilo Nilipina Nee Prema Madhuram   || Premaa ||


2. Nee Siluva Prematho Nannu Preminchi – Maargamunu Choopi Manninchithivi  (2)

Maranapu Mullunu Virachina Dhevaa  (2)

Jeevamu Nosagina Nee Prema Madhuram  || Premaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Madhuramainadhi Na Yesu Prema Song on Keyboard

Track Music

Madhuramainadhi Na Yesu Prema Track Music

Ringtone Download

Madhuramainadhi Na Yesu Prema Ringtone Download

MP3 song Download

Madhuramainadhi Na Yesu Prema MP3 song Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro