మధుర మధుర మధుర సేవ | Madhura Madhura Madhura Seva

మధుర మధుర మధుర సేవ | Madhura Madhura Madhura Seva || Old Telugu Christian Song

Telugu Lyrics

Madhura Madhura Madhura Seva Song Lyrics in Telugu

మధుర మధుర మధుర సేవ – యేసుప్రభు సేవ

మధురం – మధురం


1. భాగ్యభోగ నిధులు లేని – భారభరిత సేవ

బాష్ప సిరులలోన మెలగి – బాధలను వరించు సేవ


2. సిలువమూర్తి కృపలు జాట- సిగ్గుపడని సేవ

సిలువ నిందలను భరింప – శిరమువంచి మురియు సేవ


3. లోకజ్ఞానియపహసించు – శోకమూర్తి సేవ

లోకులను దీవించు సేవ – లోకమును జయించు సేవ

English Lyrics

Madhura Madhura Madhura Seva Song Lyrics in English

Madhura Madhura Madhura Seva – Yesu Prabhu Seva

Madhuram Madhuram


1.Bhagyabhoga Nidhulu Leni – Bhara Bharita Seva

Baashpa Sirulalona Melagi – Baadhalanu Varinchu Seva


2. Siluvamurti Krupalu Jaatu – Siggupadani Seva

Siluva Nindhalanu Bharimpa – Siramu Vanchi Muriyu Seva


3. Loka Gnani Yapahasinchu – Sokamurti Seva

Lokulani Dheevinchu Seva – Lokamunu Jayinchu Seva

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Leave a comment

You Cannot Copy My Content Bro