మాటే చాలయ్యా యేసయ్యా నీ మనసే చాలయ్యా యేసయ్యా | Maate Chalayya Yesayya || Telugu Christian Worship Song
Telugu Lyrics
Maate Chalayya Yesayya Song Lyrics in Telugu
మాటే చాలయ్యా యేసయ్యా – నీ మనసే చాలయ్యా యేసయ్యా (2)
మనసారా నిను పాడ – మదినిండా నిను వేడ (2)
నేను జీవిస్తా నీకోసం నా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన – మనసంతా నీకోసం యీ ఆలాపన (2)
|| మాటే చాలయ్యా ||
1. లోకమే విషమై విషమే వశమై – కలతై నలతై నను వేధించగా
మరణమే వరమై వరమే వశమై – అలుసై నలుసై నను బాధించగా (2)
దిక్కులేని దానను దరికి నిలిచి – దారిలేని దానను మార్గమై నిలచి (2)
నను ప్రేమతో పిలచినావయా – నా పాపశాపం బాపినావయా (2) || నేను జీవిస్తా ||
2. దయగల దేవా నా దీపమును – వెలిగించితివా యీ చీకటిలో
పారవేయకుండా త్రోసివేయకుండా – విడిపించితివా నను బంధకాలలో (2)
నా కాలగతులలో నీ కృప నాపై – విస్తరింపజేశావు విడుదలనిచ్చి (2)
నను ప్రేమతో పిలిచినావయా – నా పాపమంత బాపినావయా (2) || నేను జీవిస్తా ||
English Lyrics
Maate Chalayya Yesayya Song Lyrics in English
Maate Chalayya Yesayya – Nee Manase Chaalayyaa Yesayya (2)
Manasaraa Ninu Paada – Madhinindaa Ninu Veda (2)
Nenu Jeevisthaa Neekosam Naa Yesayyaa
Halleluyaa Halleluyaa Sthuti Aaraadhana – Manasanta Neekosam Ee Aalapana (2)
|| Maate Chalayya ||
1. Lokame Vishamai Vishame Vasamai – Kalathai Nalathai Nanu Vedhinchagaa
Maraname Varamai Varame Vasamai – Alusai Nalusai Nanu Baadhinchagaa (2)
Dhikkuleni Dhaananu Dhariki Nilichi – Dhaarileni Dhaananu Maargamai Nilachi (2)
Nanu Prematho Pilachinaavayaa – Naa Paapasaapam Baapinaavayaa (2)
|| Nenu Jeevistaa ||
2. Dhayagala Dhevaa Naa Dheepamunu – Veliginchithivaa Ee Cheekatilo
Paaraveyakunda Throsiveyakunda – Vidipinchithivaa Nanu Bandhakaalalo (2)
Naa Kaala Gathulalo Nee Krupa Naapai – Vistharimpajesaavu Vidudhalanicchi (2)
Nanu Prematho Pilichinaavayaa – Naa Paapamanta Baapinaavayaa (2)
|| Nenu Jeevistaa ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Track Music
Maate Chalayya Yesayya Track Music
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs