మా గొప్ప దేవా మము కరుణించి | Ma Goppa Deva Mamu Karuninchi

మా గొప్ప దేవా మము కరుణించి | Ma Goppa Deva Mamu Karuninchi || Telugu Christian Worship Song

Telugu Lyrics

Ma Goppa Deva Mamu Karuninchi Lyrics in Telugu

మా గొప్ప దేవా మము కరుణించి – అత్యున్నత స్థానములో నను నిలిపావు

యోగ్యుడనే కాను ఆ ప్రేమకు – వెల కట్టలేను ఆ ప్రేమకు

ఆరాధించెదను… నా పూర్ణ హృదయముతో

నిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2)


1. నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలో

చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2)

పాపంలో నుండి నను విమోచించుటకు – ఆ ఘోర సిలువలోన మరణించావు

దాస్యములోనుండి పడి ఉన్న నన్ను – నీ కుమారునిగా రక్షించావు     || మా గొప్ప ||


2. మార్పులేని బ్రతుకులో మలినమైన మనస్సుతో – నే తూలనాడి దూషించింది నిన్నేనేగా (2)

ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప – హృదయం నీదే యేసయ్యా

నాలాంటి ఘోరమైన పాపిని కూడా – క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా   || మా గొప్ప ||

English Lyrics

Ma Goppa Deva Mamu Karuninchi Lyrics in English

Ma Goppa Deva Mamu Karuninchi – Athyunnatha Sthanamulo Nanu Nilipaavu

Yogyudane Kaanu Aa Premaku – Vela Katṭalenu Aa Premaku

Aaraadhinchedhanu… Naa Poorna Hrudhayamutho

Ninne Keerthinthunu – Naa Jeevithamanthaa (2)


1. Nemmadhe Leni Brathukulo – Paapapu Bandhakaalalo

Chikki Unna Nannu Neevu Vidipinchavu (2)

Paapamlo Nundi Nanu Vimochinchutaku

Aa Ghora Siluvalona Maraninchaavu

Dhaasyamulo Nundi Padi Unna Nannu

Nee Kumaarunigaa Rakhsinchaavu    || Maa Goppa ||


2. Maarpuleni Brathukulo Malinamaina Manasutho

Ne Thoolanaadi Dhoosinchindhi Ninnenegaa (2)

Aa Sthitilo Koodaa Nanu Preminche Goppa

Hrudayam Needhe Yesayyaa

Naalaanti Ghoramaina Paapini Koodaa

Khsamiyinchi Preminchindhi Neevenayyaa    || Maa Goppa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Pavan Kumar

Music Composed by Enosh Kumar

Mixing Engineer: Mukherjee

Music Producer: Enosh Kumar

Mastering Engineer: Mukherjee

Track Music

Ma Goppa Deva Mamu Karuninchi Track

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro