లోక రక్షకుడు సాంగ్ లిరిక్స్ | Loka Rakshakudu Song Lyrics

Telugu Lyrics

Loka Rakshakudu Song Lyrics in Telugu

యూదుల రాజుగా పుట్టాడు లోక రక్షకుడు

అందరికీ ఉపకారి లోక రక్షకుడు

ఆదుకుంటాడు ఆదరిస్తాడు అవసరాలన్నీ తీర్చే నాధుడు

జాతి మత కుల వర్ణ బేధము లేదు

ఉన్నవాడు లేని వాడనీ లేదు

అందరికీ ఒకే తండ్రి అమ్మ నాన్న కన్నా మిన్నయైన మంచి యేసయ్యా ఆఆఆ

సేద తీరెదను యేసయ్య ఒడిలోనా     

1.పాపాన్ని పోగొట్టి శాపాలను  తొలగించి చిక్కులు తీర్చగా  మనకై ఉదయించెన్

నలుదిక్కుల చీకటిని పోగొట్టి ఈ ధరణిన్ రంగుల కాంతులతో నింపెన్

కన్నీళ్ళ చూపును వెలుగుతో నింపి కష్టాల దారికి కాపుగ నిలచి

దివి నుండి భువికి అరుదెంచినావయ్యా  (యూదుల రాజుగా)

2.రాజుల రాజై పుట్టాడు పశువుల శాలలో వెలిసాడు ఈ నేలనే మార్చాడు

నీ మార్గాన మము నడిపి నిత్య జీవమును ఇచ్చావు వంచన త్రుంచి మంచిని పెంచావు

ఎంత కారుణ్యమో నీలోనా నీ జననము చిర స్మరణీయము

మా గుండెలో నిండుగా పండుగ తెచ్చావు (యూదుల రాజుగా)

English Lyrics

Loka Rakshakudu Song Lyrics in English

Yudhula Rajuga Puttadu Loka Rakshakudu

Andhariki Upakaari Loka Rakshakudu

Aadhukuntadu Aadharisthadu Avasaraalanni Theerche Naadhudu

Jathi Matha Kula Varna Bedhamu Ledhu

Unnavadu Leni Vadani Ledhu

Andhariki Oke Thandri Amma Nanna Kanna Minnayaina Manchi Yesayya Aaa Aaa Aaa

Sedha Theeredhanu Yesayya Odilona

1.Paapanni Pogotti Saapalanu Tholaginchi Chikkulu Theerchagaa Manakai Udhayinchen

Naludhikkula Cheekatini Pogotti Ee Dharanin Rangula Kanthulatho Nimpen

Kannella Choopunu Velugutho Nimpi Kastala Dhariki Kaapuga Nilachi

Dhivi Nundi Bhuviki Arudhenchinaavayya (Yudhula Rajuga)

2.Rajula Rajai Puttadu Pasuvula Saalalo Velisadu Ee Nelane Maarchadu

Nee Maargana Mamu Nadipi Nithya Jeevamunu Ichavu Vanchana Thrunchi Manchini Penchavu

Entha Kaarunyamo Neelona Nee Jananamu Chira Smaraneeyamu

Maa GUndelo Nindugaa Pandaga Thechavu (Yudhula Rajuga)

Song Credits

lyrics: Kalyanapu Michel Benjamin

Singer: KMB Angelina

Composed & Arranged & Music: Michael Benjamin Kalyanapu

Keyboards, Synthesiser & Rhythm Programmed by: Michael Benjamin Kalyanapu

Mix&Master: Cyril Raju

Video Edit:  Santosh MVS Title & Poster Design: Raj Kiran

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Loka Rakshakudu Song Lyrics

Kalyanapu Michel Benjamin’s Other Song

Janiyinche Ila Yesu

Leave a comment

You Cannot Copy My Content Bro