లోక రక్షకుడు జనియించెను | Loka Rakshakudu Janiyinchenu Song Lyrics

లోక రక్షకుడు జనియించెను | Loka Rakshakudu Janiyinchenu Song Lyrics || Telugu Christmas Song

Telugu Lyrics

Loka Rakshakudu Janiyinchenu Song Lyrics in Telugu

లోక రక్షకుడు జనియించెను – లోకమంతా రక్షింపను

నీతి సూర్యుడు ఉదయించెను – లోకమంతా వెలిగింపను (2)

హ్యాపీ క్రిస్మస్ – హ్యాపీ  హ్యాపీ క్రిస్మస్

మెర్రీ క్రిస్మస్ – మెర్రీ మెర్రీ క్రిస్మస్

హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా


1. లోకమంతా సృష్టించెను – లోకమునెంతో ప్రేమించెను

లోక పాపం తొలగింపను – గొర్రెపిల్లగా ఏతెంచెను (2)

పాటలు పాడి పరవశించి ప్రకటించెదం

ఆరాధించి అర్పించెదమ్  (2)  || హ్యాపీ ||


2. చీకు చింతలు తొలగింపను – వ్యాధి బాధలు తొలగింపను

శాపమంత తొలగింపను నీతి సూర్యుడు ఏతెంచెను (2)

అంధకారమజ్ఞాన౦ తొలగింపను

జ్యోతిర్మయుడు జనియించెను   (2)  || హ్యాపీ ||


3. శత్రు భయము తొలగింపను మరణ భయము తొలగింపను

సాతను క్రియలు లయపరచను రక్షణ శృంగము ఏతెంచెను (2)

జీవితమంత తోడుండి నడిపింపను

ఇమ్మానుయేలు జనియించెను   (2)  || హ్యాపీ ||

English Lyrics

Loka Rakshakudu Janiyinchenu Song Lyrics in English

Loka Rakshakudu Janiyinchenu – Lokamanthaa Rakshimpanu

Neethi Suryudu Udhayinchenu – Lokamanthaa Veligimpanu (2)

Happy Christmas – Happy Happy Christmas

Merry Christmas – Merry Merry Christmas

Halleluya Amen Halleluya


1. Lokamantha Srushtinchenu – Lokamunentho Preminchenu

Loka Paapam Tholagimpanu – Gorrepillagaa Yethenchchenu (2)

Paatalu Paadi Paravasinchi Prakatinchedham

Aaradhinchi Arpinchedham (2) || Happy ||


2. Cheeku Chinthalu Tholagimpanu – Vyadhi Baadhalu Tholagimpanu

Saapamantha Tholagimpanu – Neethi Suryudu Yethenchenu (2)

Andhakaramagnanam Tholagimpanu

Jyothirmayudu Janiyinchenu (2) || Happy ||


3. Sathru Bhayamu Tholagimpanu Marana Bhayamu Tholagimpanu

Saathanu Kriyalu Layaparachanu Rakshana Srungam Yethenchenu (2)

Jeevithamantha Thodundi Nadipimpanu

Immanuyelu Janiyinchenu (2) || Happy ||

Song Credits

Lyrics & Tune: Rev.G.Paramjyothi

Vocals: Ps. Joshua Deeven

Music: Elia. K

Backup Vocals: Alpha, Sharon. P, Shalini.M, Sharon.M, & Ramya.

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro