లెమ్ము తేజరిల్లుము | Lemmu Tejarillumu

లెమ్ము తేజరిల్లుము | Lemmu Tejarillumu || Hosanna Ministries | Telugu Christian Song

Telugu Lyrics

Lemmu Tejarillumu Ani Nanu Lyrics in Telugu

లెమ్ము తేజరిల్లుము అని – నను ఉత్తేజపరచిన నా యేసయ్యా (2)

నిన్నే స్మరించుకొనుచు – నీ సాక్షిగా ప్రకాశించుచు –

రాజాధి రాజువని – ప్రభువుల ప్రభువని – నిను వేనోళ్ళ ప్రకటించెద (2)


1. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక – నీతో నడుచుటే నా భాగ్యము (2)

శాశ్వత ప్రేమతో – నను ప్రేమించి – నీ కృపచూపితివి (2)

ఇదియే భాగ్యము – ఇదియే భాగ్యము – ఇదియే నా భాగ్యము   || లెమ్ము ||


2. శ్రమలలో నేను ఇంతవరకును – నీతో నిలుచుటే నా ధన్యత (2)

జీవకిరీటము నే పొందుటకే – నను చేరదీసితివి (2)

ఇదియే ధన్యత – ఇదియే ధన్యత – ఇదియే నా ధన్యత   || లెమ్ము ||


3. తేజోవాసుల స్వాస్థ్యము నేను – అనుభవించుటే నా దర్శనము (2)

తేజోమయమైన షాలేము నగరులో – నిత్యము నినుచూచి తరింతునే (2)

ఇదియే దర్శనము – ఇదియే దర్శనము – ఇదియే నా దర్శనము   || లెమ్ము ||

English Lyrics

Lemmu Tejarillumu Ani Nanu Lyrics in English

Lemmu Tejarillumu Ani – Nanu Utthejaparachina Na Yesayya (2)

Ninne Smarinchukonuchu – Nee Sakshigaa Prakaashinchuchu –

Rajaadhi Raajuvani – Prabhuvula Prabhuvani – Ninu Venolla Prakatinchchedha (2)


1. Unnatha Pilupunu Nirlakshyaparachaka – Neetho Naduchute Na Bhagyamu (2)

Saashvatha Prematho – Nanu Preminchi – Nee Krupa Choopithivi (2)

Idhiye Bhagyamu – Idhiye Bhagyamu – Idhiye Na Bhagyamu    || Lemmu ||


2. Sramalalo Nenu Inthavarakunu – Neetho Niluchute Na Dhanyatha (2)

Jeevakireetamu Ne Pondhutake – Nanu Cheradheesithivi (2)

Idhiye Dhanyatha – Idhiye Dhanyatha – Idhiye Na Dhanyatha    || Lemmu ||


3. Thejovasula Swasthymu Nenu – Anubhavinchute Na Dharshanamu (2)

Thejomayamaina Shaalemu Nagarulo – Nithyamu Ninu Choochi Tharinthune (2)

Idhiye Dharshanamu – Idhiye Dharshanamu – Idhiye Na Dharshanamu   || Lemmu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album Name: Aaradhana Pallaki

Vocals: Pastor John Wesley Garu

Ringtone Download

Lemmu Tejarillumu Ringtone Download

Mp3 Song Download

Lemmu Tejarillumu Mp3 Song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro