లాలి జో లాలి జో | Laali Jo Laali Jo Song Lyrics || Telugu Christmas Song
Telugu Lyrics
Laali Jo Laali Jo Song Lyrics in Telugu
లాలి జో లాలి జో చిన్నారి యేసుకు లాలి జో (2)
ముద్దులొలికే బాలుడు – లోకాలనేలే రారాజు (2)
నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు – గొప్ప దేవుడు (2) || లాలి జో ||
1. ఊరు నిదరోయే సమయములోన వరమేరీ సుతుడు ఉదయించె భువిలో
మరియమ్మ ఒడిలో పవళించె యేసు పశువుల పాకలో పున్నమి వెలుగులో (2)
చింత లేక చెంత చేర రండి ఓ జనమా – చూడచక్కని బాలుడికి జోల పాడరే (2)
జోల పాడరే లాలి పాడరే – జోల పాడరే లాలి పాడరే || లాలి జో ||
2. దూతల గానం నింగిలోని తార వెలుగు జగతికి తెలిపే రక్షకుని రాకను
జాలిగల దేవుడు ఈ చిన్ని బాలుడు బ్రతుకు బాగుచేయును స్వర్గ దారి చూపును (2)
చింత లేక చెంత చేర రండి ఓ జనమా – చూడచక్కని బాలుడికి జోల పాడరే (2)
జోల పాడరే లాలి పాడరే – జోల పాడరే లాలి పాడరే || లాలి జో ||
English Lyrics
Laali Jo Laali Jo Song Lyrics in English
Laali Jo Laali Jo Chinnari Yesuku Laali Jo (2)
Muddulolike Baaludu – Lokalanele Raraju (2)
Ninnu Nannu Rakshinche Goppa Dhevudu – Goppa Dhevudu (2) || Laali Jo ||
1. Ooru Nidharoye Samayamulona Varamery Suthudu Udhayinche Bhuvilo
Mariyamma Odilo Pavalinche Yesu Pasuvula Pakalo Punnami Velugulo (2)
Chintha Leka Chentha Cheri Randi O Janamaa – Choodachakkani Baaludiki Jola Paadare (2)
Jola Paadare Laali Paadare – Jola Paadare Laali Paadare || Laali Jo ||
2. Dhoothala Gaanam Ningiloni Thaara Velugu Jagathiki Thelipe Rakshakuni Raakanu
Jaaligala Dhevudu Ee Chinni Baaludu Brathuku Baagucheyunu Swarga Dhaari Choopunu (2)
Chintha Leka Chentha Cheri Randi O Janamaa – Choodachakkani Baaludiki Jola Paadare (2)
Jola Paadare Laali Paadare – Jola Paadare Laali Paadare || Laali Jo ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click Here for more Telugu Christmas Songs