Telugu Lyrics
Krupalanu Thalanchuchu Song Lyrics in Telugu
కృపలను తలంచుచు… కృపలను తలంచుచు
ఆయుష్కాలమంతా ప్రభుని… కృతజ్ఞతతో స్తుతింతున్ (2)
1.కన్నీటి లోయలలో… నే కృంగిన వేళలలో (2)
నింగిని చీల్చి…వర్షము పంపి నింపెను నా హృదయం – యేసు… నింపెను నా హృదయం (2)
|| కృపలను ||
2.రూపింపబడుచున్న ఏ ఆయుధముండినను (2)
నాకు విరోధమై వర్ధిల్లదు యని చెప్పిన మాట సత్యం – యేసు… చెప్పిన మాట సత్యం (2) || కృపలను ||
3.సర్వోన్నతుడైన… నా దేవుని తో చేరి (2)
సతతము తన కృప వెల్లడిచేయ –
శుద్దులతో నిలిపెను, ఇహలో… శుద్దులతో నిలిపెను (2) || కృపలను ||
4.హల్లెలూయా ఆమెన్… ఆ ఆ నాకెంతో ఆనందమే (2)
సీయోను నివాసం… నాకెంతో ఆనందం –
ఆనందమానందమే ఆమెన్… ఆనందమానందమే (2) || కృపలను ||
English Lyrics
Krupalanu Thalanchuchu Song Lyrics in English
Krupalanu Thalanchuchu.. – Krupalanu Thalanchuchu.
Aayuskhalamanthaa Prabhuni.. – Kruthagnathatho Sthuthinthun (2)
1.Kanneti Loyalalo…- Ne Krungina Velalalo (2)
Ningini Cheelchi..Varshamu Pampi Nimpenu Naa Hrudhayam – Yesu Naa Hrudhayam (2)
|| Krupalanu||
2.Roopimpabaduchunna Ye Aayudhamundinanu (2)
Naku Virodhamai. Vardhilladhu yani Cheppina Mata Sathyam – Yesu.. Cheppina Mata Sathyam (2)
|| Krupalanu||
3.Sarvonnathudaina. Naa Dhevunitho Cheri (2)
Sathathamu Thana Krupa Velladicheya –
Suddhulath Nilipenu Ihalo.. Suddhulath Nilipenu (2) || Krupalanu||
4.Halleluya Amen.. Aa.Aa.. Nakentho Anandhame (2)
Seeyon Nivasam..Nakentho Aanandham –
Anandhamaanandhame Aamen – Anandhamaanandhame (2) || Krupalanu||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Krupalanu Thalanchuchu Song Chords
Em D
కృపలను తలంచుచూ (2)
Em C G D Em
ఆయుష్కాలమంతా ప్రభుని – కృతజ్ఞతతో స్తుతింతున్ (2)
Em D
కన్నీటి లోయలలో – నే కృంగిన వేళలో (2)
Em D
నింగిని చీల్చి – వర్షము పంపి
G C D G C Em
నింపెను నా హృదయం యేసు – నింపెను నా హృదయం (2) ||కృపలను||
Em D
రూపింపబడుచున్న – ఏ ఆయుధముండినను (2)
Em D
నాకు విరోధమై – వర్ధిల్లదుయని
G C D G C Em
చెప్పిన మాట సత్యం ప్రభు – చెప్పిన మాట సత్యం (2) ||కృపలను||
Em D
హల్లెలూయ ఆమేన్ – ఆ.. ఆ.. నాకెంతొ ఆనందమే (2)
Em D
సీయోన్ నివాసం – నాకెంతొ ఆనందం
G C D G C Em
ఆనందమానందమే ఆమేన్ – ఆనందమానందమే (2) ||కృపలను||
Strumming: D D U D U D U
How to Play on Keyboard
Krupalanu Thalanchuchu Song on Keyboard
Track Music
Krupalanu Thalanchuchu Track Music
Ringtone Download
Krupalanu Thalanchuchu Ringtone Download
MP3 song Download
Krupalanu Thalanchuchu MP3 song Download
More Hosanna Songs
Click here for more hosanna ministries songs