కృపా సత్య సంపూర్ణుడా | Krupa Satya Sampurnuda Song Lyrics

Telugu Lyrics

Krupa Satya Sampurnuda Lyrics in Telugu

కృపా సత్య సంపూర్ణుడా..

సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా (2)

నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా… – మహనీయుడవు నీవేనయ్యా… (2)


1.ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా – దాటిరే నీ జనులు బహు క్షేమముగా (2)

ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే (2)    || కృపా సత్య ||


2.నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా – నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా (2)

నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే (2)   || కృపా సత్య ||


3.నైవేద్యములు దహన బలులు నీ కోరవుగా – నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా (2)

నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగా మారిపోయెనే (2)    || కృపా సత్య ||

English Lyrics

Krupa Satya Sampurnuda Song Lyrics in English

Krupa Satya Sampurnuda…

Sarvalokaanike Chakravarthivi Neeve Yesayya (2)

Naa Sanmananike Mahaneeyudavu Neevenayyaa…- Mahaneeyudavu Neevenayyaa  (2)


1.Erra Samudhramu Nee Aagn Meraku Rahadharigaa Maaragaa –

Dhatire Nee Janulu Bahu Kshemamugaa  (2)

Aa Jalamulalone Sathru Sainyamu Munigipoyene  (2)      || Krupa Sathya ||


2.Noothana Kriyanu Cheyuchunnanani Neevu Selaviyyagaa –

Naa Yedari Jeevithame… Sukha Saukhyamu Kaaga (2)

Naa Aranya Rodhana Ullasamugaa Maripoyene  (2)      || Krupa Sathya ||


3.Naivedhyamulu Dhahana Balulu Neevu Koravugaa-

Naa Pranathma Sareeramu Bali Arpana Kaagaa  (2)

Naa Jihvabalulu Sthothra Balulugaa Maaripoyene.. (2)      || Krupa Sathya ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Krupa Satya Sampurnuda Song Lyrics

How to Play on Keyboard

Krupa Satya Sampurnuda Song on Keyboard

Track Music

Krupa Satya Sampurnuda Track Music

Ringtone Download

Krupa Satya Sampurnuda Ringtone Download

MP3 song Download

Krupa Satya Sampurnuda MP3 song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro