కృప కృప నీ కృప | Krupa Krupa Nee Krupa Song Lyrics

కృప కృప నీ కృప | Krupa Krupa Nee Krupa Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Krupa Krupa Nee Krupa Song Lyrics in Telugu

కృప కృప నీ కృప – కృప కృప క్రీస్తు కృప (2)

నేనైతే నీ కృపయందు – నమ్మికయుంచి యున్నాను

నా నమ్మికయుంచి యున్నాను (2)        || కృప ||


1. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను

నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను (2)

నీ కృపయే నాకు ఆధారం – ఆ కృపయే నాకు ఆదరణ (2)      || కృప ||


2. దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప

నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప (2)

నీ కృపయే నాకు ఆధారం – ఆ కృపయే నాకు ఆదరణ (2)      || కృప ||

English Lyrics

Krupa Krupa Nee Krupa Song Lyrics in English

Krupa Krupa Nee Krupa – Krupa Krupa Kreesthu Krupa

Nenaithe Nee Krupayandu – Nammika Yunchi Yunnaanu

Naa Nammika Yunchi Yunnaanu (2)    || Krupa ||


1. Krupanu Goorchi Nyaayamu Goorchi Nenu Paadedhanu

Nee Sannidhilo Nirdoshamutho Nenu Nadachedanu (2)

Nee Krupaye Naaku Aadhaaram – Aa Krupaye Naaku Aadharana   (2)    || Krupa ||


2. Dheena Dhashalo Nenunnappudu Nanu Maruvanidhi Nee Krupa

Nenee Sthithilo Unnaanante Kevalamu Adhi Nee Krupa (2)

Nee Krupaye Naaku Aadhaaram – Aa Krupaye Naaku Aadharana (2)    || Krupa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro