క్రొత్త కీర్తన పాడెద | Krottha Keerthana Padeda Song Lyrics || Telugu Christian Praise Song
Telugu Lyrics
Krottha Keerthana Padeda Song Lyrics in Telugu
క్రొత్త కీర్తన పాడెద నా యేసయ్య – స్తోత్ర గానము చేసెద నా యేసయ్య (2)
నిన్ను గూర్చి నే పాడెద – నీ ప్రేమ గూర్చి నే చాటెద (2)
హోసన్నా హోసన్నా హోసన్నా – హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) || క్రొత్త కీర్తన ||
1. నా నోటిలో నీ సాక్ష్యము… – నా మనసులో నీ ధ్యానము… (2)
నా ఇంటి రక్షణ గానం – నా గుమ్మములో నీ వాక్యం (2)
నాకు ఎంతో క్షేమము – మాకు అదియే భాగ్యము (2)
హోసన్నా హోసన్నా హోసన్నా- హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) || క్రొత్త కీర్తన ||
2. నా గృహమే నీ ఆలయము… – నీ సన్నిధే నా స్వాస్థ్యము… (2)
నా బిడ్డల స్తోత్ర గానము – నా కుటుంబ ప్రార్ధన సమయం (2)
నాకెంతో క్షేమము – మాకు అదియే భాగ్యము (2)
హోసన్నా హోసన్నా హోసన్నా- హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) || క్రొత్త కీర్తన ||
English Lyrics
Krottha Keerthana Padeda Song Lyrics in English
Krottha Keerthana Padedha Naa Yesayyaa – Sthothra Gaanamu Chesedha Naa Yesayyaa (2)
Ninnu Goorchi Ne Paadedha – Nee Prema Goorchi Ne Chatedha (2)
Hosanna Hosanna Hosannaa – Halleluyaa Halleluyaa Halleluyaa (2)
|| Krottha Keerthana ||
1. Naa Notilo Nee Saakshyamu…- Naa Manasulo Nee Dhyanamu… (2)
Naa Inti Rakshana Gaanam – Naa Gummamulo Nee Vakyam (2)
Naaku Entho Kshemamu – Maku Adhiye Bhagyamu (2)
Hosanna Hosanna Hosannaa – Halleluyaa Halleluyaa Halleluyaa (2)
|| Krottha Keerthana ||
2. Naa Gruhame Nee Aalayamu… – Nee Sannidhiye Naa Swasthyamu…(2)
Naa Biddala Sthothra Gaanamu – Naa Kutumba Prardhana Samayam (2)
Naakentho Kshemamu – Maakadhiye Bhagyamu (2)
Hosanna Hosanna Hosannaa – Halleluyaa Halleluyaa Halleluyaa (2)
|| Krottha Keerthana ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Praise Songs
Click Here for more Telugu Christian Praise Songs
It’s a very good website for christions
Almost all songs are available , and easy to use