Korukunna Chelimi | Telugu Christian Marriage Songs | కోరుకున్న చెలిమి
Telugu Lyrics
Korukunna Chelimi Lyrics in Telugu
కోరుకున్న చెలిమి పొందెను – కలనైనా ఎన్నడూ విడువడు (2)
ఈ సమయం నీదే చేరుమా.. (2)
వేచియున్నది నీ బంధము.. || కోరుకున్న||
1. కలలు కంటివే నీ ప్రియుని కోసము
నీ కొరకే నిలిచుండెను – ఒకసారి ఇటు చూడుమా (2) || ఈ సమయం ||
2. మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము
ప్రేమించి దీవించెను – నీ ఆశనే తీర్చును (2) || ఈ సమయం ||
English Lyrics
Korukunna Chelimi Lyrics in English
Korukunna Chelimi Pondhenu – Kalanaina Ennaadu Viduvadu (2)
Ee Samayam Needhe Cherumaa.. (2)
Vechiunnaadhi Nee Bandhamu.. || Korukunna ||
1. Kalalu Kantive Nee Priyuni Kosamu
Nee Korake Nilichundenu – Okasari Itu Choodumaa (2) || Ee Samayam ||
2. Marachipokumaa Idhi Prabhuni Kaaryam
Preminchu Diveinchenu – Nee Aasane Theerchunu (2) || Ee Samayam ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Korukunna Chelimi Song on Keyboard
Track Music
Korukunna Chelimi Track Music
Ringtone Download
Korukunna Chelimi Ringtone Download
More Telugu Christian Marriage Songs
Click Here for more Telugu Christian Marriage Songs