కొంతసేపు కనబడి అంతలోనే | Konthasepu Kanabadi Song Lyrics

కొంతసేపు కనబడి అంతలోనే | Konthasepu Kanabadi Song Lyrics || Telugu Christian Song Produced by A R Stevenson

Telugu Lyrics

Konthasepu Kanabadi Song Lyrics in Telugu

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే

ఆవిరి వంటిదిరా ఈ జీవితం – లోకాన కాదేది శాశ్వతం (2)

యేసే నిజ దేవుడు – నిత్యజీవమిస్తాడు

మరణమైన జీవమైన – నిన్ను విడువడు (2)     || కొంతసేపు ||


1. ఎదురౌతారెందరో నీ పయనంలో – నిలిచేది ఎందరు నీ అక్కరలో (2)

వచ్చేదెవరు నీతో మరణము వరకు (2)

ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు     || యేసే నిజ ||


2. చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి – ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2)

ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)

సంపాదన ఎవరిదగునో యోచించితివా     || యేసే నిజ ||


3. నీ శాపం తాను మోసి పాపం తీసి – రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2)

విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2)

నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా       || యేసే నిజ ||

English Lyrics

Konthasepu Kanabadi Song Lyrics in English

Konthasepu Kanabadi – Anthalone Mayamayye

Aviri Vantidhira Ee Jeevitham – Lokana Kadhedhi Sashwatam (2)

Yese Nija Dhevudu – Nithya Jeevamistadu

Maranamaina Jeevamaina – Ninnu Viduvadu (2)    || Konthasepu ||


1. Yedhurautharendharo Nee Payanamlo – Nilichedhi Endharu Nee Akkaralo (2)

Vachedhevaru Neetho Maranamu Varaku (2)

Icchedhevaru Apai Nithya Jeevam Neeku     || Yese Nija ||


2. Chematodchi Sukham Vidichi Kastamunorchi – Aasthulu Sampadhinchina

Santhi Unnadha (2)

Ee Rathre Dhevudu Nee Pranamadigithe (2)

Sampadhana Evaridhaguno Yochinchithiva     || Yese Nija ||


3. Nee Sapam Thanu Mosi Papam Theesi – Rakshana Bhagyamu Neekai

Siddhamu Chesi (2)

Visranthi Neeyaga Ninnu Piluvagaa (2)

Nirlakshyam Chesina Thappinchukondhuva       || Yese Nija ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: CHAACHINA CHETHULATHO

Lyrics, Tune & Music: Dr. A R Stevenson

Voice: Dinesh

Ringtone Download

Konthasepu Kanabadi Ringtone Download

More Second Coming songs

Click here for more Second Coming songs

More A R Stevenson Songs

Click Here for more A R Stevenson Songs

Leave a comment

You Cannot Copy My Content Bro