కరుణించవా దేవా | Karuninchava Deva Song Lyrics

కరుణించవా దేవా | Karuninchava Deva Song Lyrics || Joshua Shaik New Christian Hope Song

Telugu Lyrics

Karuninchava Deva Song Lyrics in Telugu

కరుణించవా దేవా – కరుణాత్ముడా రావా – నీ ప్రేమలోనే కావుమా (2)

శ్రమలోన తోడే లేక – శిలనైన కానే కాక – వేసారిపోయా యేసయ్యా ఆ ఆ

పిలిచాను నిన్నే దేవా – కడదాక నాతో రావా – నా జీవ దాత యేసయ్యా || కరుణించవా ||


1. ఆశే నీవై నాలో – నా జీవ గమనములోన

దారే చూపే నాకు – నీ వాక్య వెలుగులలోన

నీలో నివాసమే – నాలోని కోరిక 

నీ స్నేహ బంధమే – సంతోష కానుక    

నీలో నిరీక్షణే – నా మౌన గీతిక

కాలాలు మారినా – నీవుంటే చాలిక   || కరుణించవా ||


2. ప్రేమే నాపై చూపి – నా చేయి విడువని దేవా

ధైర్యం నాలో నింపి – నాతోటి నడచిన దేవా 

నీ సత్య మార్గమే – నా జీవ బాటగా

నీ నామ ధ్యానమే – నాలోని శ్వాసగా

నీలోనే ఏకమై – నీ ప్రేమ సాక్షినై 

సాగాలి యేసయ్య – నా జీవితాంతము   || కరుణించవా ||

English Lyrics

Karuninchava Deva Song Lyrics in English

Karuninchava Deva – Karunaathmuda Raava – Nee Premalone Kaavuma

Sramalone Thode Leka – Silanaina Kaane Kaaka – Vesaaripoya Yesayya

Pilichaanu Ninne Deva – Kada Dhaaka Naatho Raava – Naa Jeeva

Dhaata Yesayya  || Karuninchavaa ||


1. Aase Neevai Naalo – Naa Jeeva Gamanamulona

Dhaare Choope Naaku – Nee Vaakya Velugulalona

Neelo Nivaasame – Naaloni Korika

Nee Sneha Bandhame – Santhosha Kaanuka

Neelo Nireekshane – Naa Mouna Geethika

Kaalaalu Maarina – Neevunte Chaalika   || Karuninchavaa ||


2. Preme Choopi Naapai – Naa Cheyi Viduvani Deva

Dhairyam Naalo Nimpi – Naathoti Nadachina Deva

Nee Sathya Maargame – Naa Jeeva Baataga

Nee Naama Dhyaaname – Naaloni Swaasaga

Neelone Yekamai – Nee Prema Saakshinai

Saagaali Yesayya – Naa Jeevithaanthamu   || Karuninchavaa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Producer: Joshua Shaik Garu

Music: Pranam Kamlakhar

Vocals: Chaitra Ambadipudi

Keys & Male Humming: Williams

Veena: Rajesh Vaidya

Guitars, Mandolin & Bass Guitar: Sumesh

Male Version Song

Song Link

More Joshua Shaik Songs

Click Here for more Joshua Shaik Songs

More Hope Songs

Click Here for more Hope Songs

Leave a comment

You Cannot Copy My Content Bro