Telugu Lyrics
Karuna Sampannuda Song Lyrics in Telugu
కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా – నీ ప్రభావ మహిమలనే నిరంతరం –
నేను ప్రకటించెద (2)
నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే – నా యేసయ్యా సాత్వికుడా
నీ కోసమే నా జీవితం (2) (కరుణా)
1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము – నా హృదయసీమలోనే సందడిని చేసెను (2)
అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే – ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను (2)
ఆ వాక్యమే ఆరోగ్యమై – జీవింపజేసే నన్నే నడిపించెను (కరుణా)
2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని – ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని (2)
నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే – అనుదినము మకరందమే నీ స్నేహబంధము (2)
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను – నడిపించుమా స్థిరపరచుమా (కరుణా)
3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై – నాకున్నఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది (2)
నా కోసం నిర్మించే సౌందర్యనగరములో – ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం (2)
తేజోమయా నీ శోభితం – నే పొందెద కొనియాడెద (కరుణా)
English Lyrics
Karuna Sampannuda song Lyrics in English
Karuna Sampannuda Dheeruda Sukumaarudaa – Nee Prabhava Mahimalane Nirantharam Nenu Prakatinchedha (2)
Naa Paina Prema Choopinchi Naa Koraku Thyagamaithive – Naa Yesayyaa Saathwikudaa
Nee Kosame Naa Jeevitham (2) (Karuna)
1.Yenadu Nanu Veedani Nee Prema Sandhesamu – Naa Hrudhayaseemalone Sandhadini Chesenu (2)
Anuvanuvunu Balaparache Nee Jeevapu Vaakyame – Prathikshanamu Dharicheri Nanne Thakenu (2)
Aa Vakyame Aarogyamai – Jeevimpajese Nanne Nadipinchenu (Karuna)
2. Ee Vintha Lokamlo Nee Chentha Cherithini – Enaleni Premathone Aadharana Pondhithini (2)
Nee Krupalo Nilipinadhi Nee Premabandhame – Anudhinamu Makarandhame Nee Snehabandhamu (2)
Aa Premalone Kadavaraku Nannu – Nadipinchuma Sthiraparachumaa (Karuna)
3.Ne Vechiyunnanu Nee Mahima Prathyakshathakai – Naakunna Ee Nireekshane Sannidhilo Nilipinadhi (2)
Naa Kosam Nirminche Soundharyanagaramulo – Pranamillo Chesedhanu Nee Paadhabhivandhanam (2)
Thejomayaa Nee Sobhitham – Ne Pondhedha Koniyadedha (Karuna)
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
How to Play on Keyboard
Karuna Sampannuda Song on Keyboard
Instrumental Music
Karuna Sampannuda Song Instrumental Music
Track Music
Karuna Sampannuda Song Track Music
Ringtone Download
Karuna Sampannuda Song Ringtone Download
MP3 song Download
Karuna Sampannuda MP3 Song Download