కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ | Kanureppa Pataina Song Lyrics

కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ | Kanureppa Pataina Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Kanureppa Pataina Lyrics in Telugu

కనురెప్ప పాటైన కనుమూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ

నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2)

పగలు రేయి పలకరిస్తోంది – పరమును విడిచి నను వరియించింది (2)

కలవరిస్తోంది ప్రేమా – ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ   || కనురెప్ప ||


1. ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది – ప్రేమ రూపుతో నను మార్చియున్నది (2)

ప్రేమను మించిన దైవం లేదని – ప్రేమను కలిగి జీవించమని (2)

ఎదురు చూస్తోంది ప్రేమా – కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ   || కనురెప్ప ||


2. ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది – ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది (2)

ప్రేమకు ప్రేమే తోడవుతుందని – ప్రేమకు సాటి లేనే లేదని (2)

పరవశిస్తోంది ప్రేమా – కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ     || కనురెప్ప ||

English Lyrics

Kanureppa Pataina Lyrics in English

Kanureppa Pataina Kanu Mooyaledhu Prema Prema Prema

Nirupedha Sthithilonu Nanu Dhaatipoledhu Prema Prema Prema

Pagalu Reyi Palakaristhondhi – Paramunu Vidichi Nanu Variyinchindhi (2)

Kalavaristhondi Premaa – Praanamichchina Kaluvari Prema || Kanu Reppa ||


1. Prema Chethilo Nanu Chekkukunnadhi –

Prema Rooputho Nanu Maarchiyunnadhi (2)

Premanu Minchina Dhaivam Ledhani –

Premanu Kaligi Jeevinchamani (2)

Edhuru Choosthondhi Premaa –

Kalavaristhondhi Kreesthu Prema   || Kanu Reppa ||


2. Prema Logiliki Nanu Piluchuchunnadhi –

Prema Kougililo Bandhinchuchunnadhi (2)

Premaku Preme Thodavuthundhani –

Premaku Saati Lene Ledhani (2)

Paravashisthondhi Premaa –

Kalavaristhondhi Kreesthu Prema    || Kanu Reppa ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics, Tune, and Music: Guntur Raja Garu

Vocals: SP Balu Garu

Track Music

Kanureppa Pataina Track Music

Ringtone Download

Kanureppa Pataina Ringtone Download

Mp3 song Download

Kanureppa Pataina Mp3 song Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro