కనులు నిన్నే చూడాలని | Kanulu Ninne Chudalani Jesus Songs

కనులు నిన్నే చూడాలని | Kanulu Ninne Chudalani Jesus Songs || Telugu Christian Worship Song

Telugu Lyrics

Kanulu Ninne Chudalani Lyrics in Telugu

కనులు నిన్నే చూడాలని – మనసు నిన్నే చేరాలని

నాతోడుగా నీవు ఉండాలని – ఆశగా ఉన్నది యేసయ్యా

ఆశగా ఉన్నది    || కనులు ||


1.నీతిగా నిలిచావు నిందలే మోసావు – రక్షగా ఉన్నావు రక్తమే కార్చావు (2)

నే మరువలేను నీ త్యాగము – నే విడువలేను నీ మార్గము (2)

నీ కృప దీవెన పొందాలని – ఆశగా ఉన్నది యేసయ్యా

ఆశగా ఉన్నది    || కనులు ||


2.జీవమై యున్నావు జీవితం ఇచ్చావు – ప్రేమనే పంచావు ప్రాణమే విడిచావు (2)

ఏమివ్వగలను నీ ప్రేమకు – అపురూపమైన నీ కరుణకు (2)

హృదయమే ప్రేమతో ఇవ్వాలని – ఆశగా ఉన్నది యేసయ్యా

ఆశగా ఉన్నది    || కనులు ||

English Lyrics

Kanulu Ninne Chudalani Lyrics in English

Kanulu Ninne Chudalani – Manasu Ninne Cheraalani

Naathodugaa Neevu Undaalani – Aashagaa Unnadhi Yesayyaa

Aashagaa Unnadhi       || Kanulu ||


1. Neetigaa Nilichaavu Nindhale Mosaavu – Rakshagaa Unnnaavu Rakthame Kaarchaavu (2)

Ne Maruvaleenu Nee Thyaagamu – Ne Viduvaleenu Nee Maargamu (2)

Nee Krupa Dheevena Pondhaalani – Aashagaa Unnadhi Yesayyaa

Aashagaa Unnadhi    || Kanulu ||


2. Jeevamai Unnnaavu Jeevitham Icchaavu – Premane Panchaavu Praaname Vidichaavu (2)

Emivvalanu Nee Premaaku – Apuroopamaina Karunaku (2)

Hrudayame Prematho Ivvaalani – Aashagaa Unnadhi Yesayyaa

Aashagaa Unnadhi    || Kanulu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics & Tune: Bro. Vijay Krupanand Kumar

Music: Bro. Earnest

Original Singers: Bro.Y.Sunilkumar & Sis.Jyothi Prasanth

Track Music

Kanulu Ninne Chudalani Track Music

Ringtone Download

Kanulu Ninne Chudalani Ringtone Download

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro