కనులే చూసే ఈ సృష్టే నీదని | Kanule Chuse Song Lyrics

కనులే చూసే ఈ సృష్టే నీదని | Kanule Chuse Song Lyrics || Telugu Christian Worship Song by Akshaya Praveen

Telugu Lyrics

Kanule Chuse Song Lyrics in Telugu

కనులే చూసే సృష్టే నీదని – నీవు లేకుండా ఏ చోటే లేదనీ

కరములు చాపి నిన్ను – స్తుతియించు జన్మే నాదని

నాలో ఉండగోరినావే – నను నీ గుడిగా మార్చినావే

నన్నింతగా కరుణించావే…

ఓ యేసయ్యా ఓ యేసయ్యా – ఇలా నన్ను మలిచావయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా – ఎలా నిన్ను పొగడాలయ్యా   || కనులే ||

1. అద్భుత సృష్టిని నే చూడను – నా రెండు కనులు చాలవే

జరిగించిన కార్యములు – నా ఆలోచనకందవే

నీ దృష్టిలో ఉన్నానయ్యా – నీ చేతిలో దాచావయ్యా

ఎంతటి దానను నేనయ్యా – అంతా నీ దయే యేసయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా – ఇలా నన్ను మలిచావయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా – ఎలా నిన్ను పొగడాలయ్యా    || కనులే ||

2.  సాయము కోరగా నిను చేరిన – ఏ బలహీనతను చూడవే

గతకాలపు శాపాలను – నా వెంటను రానీయ్యవే

సాధనే నేర్పావయా – సాధ్యమే చేసావయా

గురిగా నిన్ను చూసానయా – ఘనముగా నన్ను మార్చవయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా – ఇలా నన్ను మలిచావయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా – ఎలా నిన్ను పొగడాలయ్యా    || కనులే ||

3. నీ చేతిపని ఎన్నడైనా – నీ మాటను జవదాటవే

వివరించ నీ నైపుణ్యము – చాలిన పదములె దొరకవే

స్తోత్రమే కోరావయ్యా – కీర్తనే పాడానయ్యా

ఎంతటి భాగ్యమిచ్చావయ్యా – సేవలో సాగిపోతానయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా – ఇలా నన్ను మలిచావయ్యా

ఓ యేసయ్యా ఓ యేసయ్యా – ఎలా నిన్ను పొగడాలయ్యా    || కనులే ||

English Lyrics

Kanule Chuse Song Lyrics in English

Kanule Chuse Ee Srushte Needhani – Neevu Lekunda Ye Chote Ledhani

Karamulu Chaapi Ninnu – Sthutiyinchu Janme Naadhani

Naalo Undagorinaave – Nanu Nee Gudiga Maarchinaave

Nanninthaga Karuninchave…

O Yesayya O Yesayya – Ilaa Nanu Malichaavayya

O Yesayya O Yesayya – Ela Ninnu Pogadaalayya    || Kanule ||

1. Adbhuta Srushtini Ne Choodanu – Na Rendu Kanulu Chaalave

Jariginchina Kaaryamulu – Na Alochana Kandhave

Nee Dhrustilo Unnanayyaa – Nee Cheethilo Dhaachaavayyaa

Yenthati Dhaananu Nenayyaa – Anthaa Nee Dhaye Yesayyaa

O Yesayya O Yesayya – Ilaa Nanu Malichaavayya

O Yesayya O Yesayya – Ela Ninnu Pogadaalayya    || Kanule ||

2. Saayamu Koragaa Ninu Cherina – Ye Balaheenathanu Choodave

Gathakaalapu Saapaalanu – Na Ventanu Raaniyyave

Saadhane Nerpaavayaa – Saadhyame Chesaavayaa

Gurigaa Ninnu Choosaanayyaa – Ghanamugaa Nannu Maarachavayyaa

O Yesayya O Yesayya – Ilaa Nanu Malichaavayya

O Yesayya O Yesayya – Ela Ninnu Pogadaalayya    || Kanule ||

3. Nee Chethipani Ennadaina – Nee Maatanu Javadhaatave

Vivarincha Nee Naipunyamu – Chaalina Padhamule Dhorakave

Sthotrame Koravaayyaa – Keerthane Paadaanayyaa

Enthati Bhaagyamichchaavayyaa – Sevalo Saagipothaanayyaa

O Yesayya O Yesayya – Ilaa Nanu Malichaavayya

O Yesayya O Yesayya – Ela Ninnu Pogadaalayya    || Kanule ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: A R Stevenson Garu

Singer: Akshaya Praveen

Song composed and programmed by: Linus Madiri

Zitar & sitar: Niladri kumar

Woodwinds: Naveen Kumar

Drum kit & percussions: Darshan Doshi

Sarangi: Dilshad khan

Acoustic & Electric & Bass Guitars by: Roland

Dholak & Tabala: Bombay group

More AR Stevenson Songs

Click Here for more AR Stevenson Songs

1 thought on “కనులే చూసే ఈ సృష్టే నీదని | Kanule Chuse Song Lyrics”

Leave a comment

You Cannot Copy My Content Bro